‘బెదురులంక’లో మెగాస్టార్ చిరంజీవి పేరు!

Megastar Chiranjeevi's name in 'Bedurulanka'!

మెగాస్టార్‌ చిరంజీవికి.. యంగ్‌ హీరో కార్తికేయ డైహార్డ్‌ అభిమాని అన్నది చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి స్పూర్తితో సినిమాల్లోకి వచ్చి ఎదుగుతున్నాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నాడు. కార్తికేయ పట్ల చిరంజీవి అంతే అభిమానంతో ఉంటారు. ఇలా తన స్పూర్తితో ఎదిగిన వారికి చిరు ఎప్పుడూ తన వంతు సహకారం అందిస్తుంటారు. తమ సినిమా ప్రచారాల్లో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. తాజా గా కార్తికేయ నటించిన ‘బెందురులంక 2012’ విడుదలకి రెడీ అవుతోంది. ఇందులో హీరో పాత్ర పేరు చిరంజీవి వాస్తవ పేరుని పెట్టారు. దీంతో ఈ సినిమాలో చిరంజీవి బ్రాండ్‌ ని వాడుతున్నారా? అన్న ప్రశ్నకు కార్తికేయ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇందులో నా పాత్ర పేరు శివ. ఓ సన్నివేశంలో శివ బిగిన్స్‌..ఆట మొదలు అన్నట్లు చెప్పాలి. కానీ శివ పేరు చిన్నగా ఉండటంతో దాని…