‘పురుషః’ నుంచి వెన్నెల కిషోర్ పోస్టర్ రిలీజ్.. ఇంతకీ ఆ కిటికీ వద్ద ఏం జరుగుతోంది

Meet Vennela Kishore in a rib-tickling avatar from the out-and-out entertainer Purushaha

భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా ఇచ్చే కిక్కే వేరేలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా అదే లైన్ తీసుకొని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ మూవీ. ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చేస్తూనే డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ చేపడుతూ ఆడియన్స్ దృష్టిని లాగేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ‘పురుష:’ మూవీ టీమ్ వదులుతున్న పోస్టర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే.. పెళ్లి తర్వాత జీవితంలో భార్యల ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారని ఇప్పటికే విడుదల చేసిన టీజర్ స్పష్టం చేసింది. ఇక తాజాగా మరో డిఫరెంట్ పోస్టర్ వదిలి సినిమాపై ఇంకాస్త హైప్ పెంచేశారు. తాజాగా వదిలిన…

Meet Vennela Kishore in a rib-tickling avatar from the out-and-out entertainer Purushaha

Meet Vennela Kishore in a rib-tickling avatar from the out-and-out entertainer Purushaha

If you take a husband–wife story, add a dash of comedy, and present it close to reality, the film’s kick becomes completely different. On that very line, Purushaha is gearing up to entertain audiences with a unique take. With trendy making that suits the current generation, the team is grabbing attention through quirky promotional ideas even while shooting is underway. As part of this, every poster the Purushaha team drops is steadily raising curiosity. While showing the struggles men face after marriage, the teaser already made it clear that the…