(చిత్రం: మెకానిక్ రాకీ, విడుదల : నవంబర్ 22, 2024, రేటింగ్ :2.75/5, నటీనటులు : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హర్ష వర్ధన్, ఆది, హర్ష చెముడు. దర్శకత్వం : రవితేజ ముళ్ళపూడి, నిర్మాత : రామ్ తళ్లూరి, సంగీతం : జేక్స్ బిజోయ్, ఎడిటింగ్ : అన్వర్ అలీ, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి) మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ లు ఫీమేల్ లీడ్ పోషించారు. దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన చిత్రం నేడు (నవంబర్ 22, 2024) విడుదలయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం… కథ: పక్కా మాస్ కుర్రాడు రాకీ(విశ్వక్ సేన్). తన తండ్రి(నరేష్) పెట్టిన మెకానిక్…