‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి

'Mana Shankara Vara Prasad Garu' is already a super hit. Everyone will enjoy it a lot: Megastar Chiranjeevi at the pre-release event

చిరంజీవి గారు, నేను ఇద్దరం రఫ్ఫాడించేశాం. ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్…