All set for a grand release On December 2nd !! Young hero Kola Balakrishna, son of popular editor Kola Bhaskar (late) is ready to entertain audiences with love – suspense and crime thriller “Nenevaru”. The movie has Sakshi Chowdary as the female lead. The makers have released the trailer of the movie and announced that the movie is up for release on 2nd December. The makers of the movie quite happy with the response getting for the teaser. And they are expecting double response for the trailer. Directed by Nirnay…
Tag: Love & Crime thriller “N E N E V A R U” Trailer Released
లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ ‘నేనెవరు’ ప్రచార చిత్రం ఆవిష్కారం!!
— డిసెంబర్ 2 బ్రహ్మాండమైన విడుదల — కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “నేనెవరు”. యువ ప్రతిభాశాలి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరో. సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “నేనెవరు” చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు అనూహ్య స్పందన…