ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా ‘కోనసీమ థగ్స్’ ట్రైలర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్!

Konaseema Thugs Promises An Intriguing And Intense Action Thriller.. Trailer Receives Thunderous Response

ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్, తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న కోనసీమ థగ్స్ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ . జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ మధ్యన విడుదలైన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో చిత్రం పై అంచనాలు రెట్టింపు చేసింది.…

Konaseema Thugs Promises An Intriguing And Intense Action Thriller.. Trailer Receives Thunderous Response

Konaseema Thugs Promises An Intriguing And Intense Action Thriller.. Trailer Receives Thunderous Response

Renowned Choreographer turned filmmaker Brinda Gopal’s Directorial is a Pan India Film titled Thugs, Konaseema Thugs in Telugu. Touted to be a noir-crime action film, Thugs is Presented by Riya Shibu, Daughter of Top Producer, Distributor Shibu Thameens under HR Pictures banner in association with Jio Studios on a lavish scale. Shibu’s son Hridhu Haroon is debuting as Hero with Konaseema Thugs. The other ensemble cast involves Simha, RK Suresh, Munshkanth, Anaswara Rajan. After the grand reception of characters introduction video from the film, the team has launched the digital…