గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC 16 కోసం ‘కరుణడ చక్రవర్తి’ శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ పూర్తి.. త్వరలో సెట్స్‌లోకి ఎంట్రీ

"Karunada Chakravarthy" Shiva Rajkumar Completes Look Test For Global Star Ram Charan's RC 16; Will Join The Sets Soon

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు బుచ్చి బాబు కలిసి RC 16 (వర్కింగ్ టైటిల్)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే చిత్రబృందం శివన్న లుక్‌ టెస్ట్‌ని పూర్తి చేసింది. ఇక త్వరలోనే శివన్న షూటింగ్‌లో జాయిన్‌ కానున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ ఉండే శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నారు. RC 16 షూటంగ్ గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నవంబర్‌లో మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇక ఈ మధ్యే టీం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను ఫినిష్ చేసింది. ఈ చిత్రంలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ముఖ్య…

“Karunada Chakravarthy” Shiva Rajkumar Completes Look Test For Global Star Ram Charan’s RC 16; Will Join The Sets Soon

"Karunada Chakravarthy" Shiva Rajkumar Completes Look Test For Global Star Ram Charan's RC 16; Will Join The Sets Soon

Global Star Ram Charan joined forces with sensational director Buchi Babu Sana, who made a blockbuster debut with “Uppena”, for the much-anticipated film, tentatively called RC 16. This most-awaited film features Janhvi Kapoor as the female lead and Karunada Chakravarthy Shiva Rajkumar in a pivotal role. Recently, the team completed Shivanna’s look test for the movie and he will be joining the shoot very soon. Shivanna, known for his magnanimous screen presence, will bring his aura and majesty to his character in RC 16. This film also marks the first…