Produced by Nikhil M. Gowda under the banners of Sadalamma Film Productions and Bilva Studios, Jinn features Amit Rao, Parvez Simba, Prakash Tuminad, Ravi Bhatt, and Sangeetha in key roles. The film is directed by Chinmay Ram and is set for a grand release on December 19. The teaser and trailer have already generated strong buzz. As the release date approaches, producer Nikhil M. Gowda shared insights about the film with the media. Excerpts from his interaction: I’m from Bengaluru. I’ve loved films since childhood and mostly watched Telugu movies.…
Tag: Jinn
న్యూ కాన్సెప్ట్‌తో నిర్మించిన ‘జిన్’ అందరినీ ఆకట్టుకుంటుంది.. చిత్ర నిర్మాత నిఖిల్ ఎం. గౌడ
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. * మాది బెంగళూరు. నాకు చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తుండేవాడిని. ఇక మూవీస్ మీదున్న ఇంట్రెస్ట్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నటించాలనే కోరికతో…
