‘జిగేల్’ మూవీ రివ్యూ : అలరించే రొమాంటిక్, కామెడీ!

‘Jigael’ Movie Review: An entertaining romantic comedy!

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మల్లి యేలూరి దర్శకత్వం వహించారు. నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అల్లం స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని డాక్టర్ వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీ రాజ్, మధునందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయ వాణి, అశోక్, గడ్డం నవీన్, చందన, రమేష్ నీల్, అబ్బా టీవీ డా. హరిప్రసాద్ తదితరులు నటించారు. టీజర్, ట్రైలర్లతో ఆడియన్స్ లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ప్రీమియర్ ను ఇటీవలే ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో తెలుసుకుందాం… కథ: నందు(త్రిగుణ్) ఓ లాకర్ టెక్నీషియన్. జీవితంలో…