IIFA కార్పెట్, తన స్టైల్ తో అట్రాక్ట్ చేసిన ధీర నటి సోనియా బన్సల్

Dheera's Actress Soniya Bansal walks IIFA Carpet in Style

ఫిల్మ్‌ఫేర్, లాక్మే లాంటి బ్రాండ్‌లకు ర్యాంప్ మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన నటి సోనియా బన్సల్ IIFA కార్పెట్‌పై స్టైలిష్ వాక్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గులాబీ, పసుపు మైఖేల్ సింకో గౌను ధరించి ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ “ధీర” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సోనియా బన్సాల్. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫేమ్ లక్ష చదలవాడ హీరోగా నటిస్తున్నారు. ఈ ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నారు. తన మొదటి తెలుగు ప్రాజెక్ట్ విడుదలకు ముందే భాగమతి, పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించిన మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది సోనియా బన్సాల్. ఆర్.…