దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదలైన ‘గంధర్వ’లోని లిరికల్ ప్రోమో సాంగ్

gandharva movie lirical promo relesed by director baby

యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్ పతాకాలపై వంగవీటి, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకొని ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్.సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్ గా అప్సర్ దర్శకత్వంలో యం యన్ మధు నిర్మిస్తున్న చిత్రం “గంధర్వ”. ఈ చిత్రం లోని లిరికల్ ప్రోమో సాంగ్ ను ప్రముఖ దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. ఈ కొత్త సంవత్సరములో గంధర్వ సాంగ్ ప్రోమోను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. శాండీ అండ్ ఈ చిత్ర టీం మరియు దర్శకుడు నాకు మంచి ఫ్రెండ్స్, దర్శకుడి ద్వారా విన్న ఈ సినిమా లైన్ చాలా బాగుంది.…