వైరల్‌ అవుతోన్న నితిన్‌, సిద్దు జొన్నలగడ్డ ఫన్‌ ఇంటర్వ్యూ..

Fun interview of Nitin and Siddu Jonnalagadda which is going viral..

టాలీవుడ్‌ హీరో నితిన్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నితిన్‌, వంశీ అండ్‌ శ్రీలీల టీం ఇప్పటికే ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డతో ఫన్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నితిన్‌. ఈ ఇంటర్వ్యూ ప్రోమోను విడుదల చేయగా నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంటర్వ్యూ ఫుల్‌ వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్‌. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన డేంజర్‌ పిల్లా, బ్రష్‌ వేసుకో పాటలతోపాటు టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌…