Director Mahi V Raghav clarifies about Shaitan cuss words

Director Mahi V Raghav clarifies about Shaitan cuss words

The trailer of director Mahi V Raghav’s upcoming crime web series Shaitan was released a few days ago! Although the trailer has got a fabulous response there were also audiences who have also expressed displeasure over the usage of cuss words and showing violence in the trailer. I wanted to clarify one thing! I respect everyone’s opinion! But at the same time I have clearly exercised a disclaimer saying that the content has coarse language and violence that was made for only a specific audience. I am trying to explore…

‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అందుకే ఆ స్వేచ్ఛ తీసుకున్నా: మహి వి రాఘవ్

Director Mahi V Raghav clarifies about Shaitan cuss words

గత కొన్ని రోజులుగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ సైతాన్ హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన సైతాన్ ట్రైలర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. నేను ఒక విషయాన్ని వివరించాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. కానీ మేము ముందుగానే ఈ కంటెంట్ విషయంలో హెచ్చరిక చేస్తూనే ఉన్నాం. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని తీవ్రమైన పదాలు, వయలెన్స్ ఉంటాయి.. ఇది క్రైమ్ కథలని ఇష్టపడే…