అత్యంత ఘనంగా ‘నాగన్న’ మూవీ ట్రైలర్ విడుదల

Dil Ramesh || Director Sathish || Hero Mahesh

చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న తాజా చిత్రం నాగన్న. ఈ చిత్రాన్ని సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరు దర్శకత్వం చేస్తున్నారు. వీరితో పాటు సింధు సిరి, చందన, రూప, జనర్థాన్, స్వాతి ఘట్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నుంచి నేడు ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా తీసి, థియేటర్, ఓటీటీలలో విడుదల చేయడం అంటే ఎంత కష్టమో అందిరికి తెలిసిందే. ఈ విషయంలో డైరెక్టర్స్ సతీష్ కుమార్, మహేష్ కుమార్ ల కృషి అద్భతం అని సమావేశానికి వచ్చిన అతిథులు కొనియాడారు. ఈ సమావేశంలో డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా…