జూన్‌లో ‘దీక్ష’ చిత్రం విడుదలకు సన్నాహాలు

‘Deeksha’ Movie Gearing Up for June Release

ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్‌ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..‘‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. అలాగే మైథలాజికల్ ను జోడించి…

‘Deeksha’ Movie Gearing Up for June Release

‘Deeksha’ Movie Gearing Up for June Release

Under the banners of RK Films and Sigdha Creations, the film Deeksha is produced by Dr. Prathani Ramakrishna Goud and P. Ashok Kumar, and directed by RK Goud. The movie features Kiran and Alekhya Reddy in lead roles, with Aaqsa Khan, Tulasi, Anusha, Keerthana, Pravallika, and Rohith Sharma playing key characters. Deeksha is shaping up to be a family entertainer, and its shoot has already been completed. The makers are planning to release the movie in June. On this occasion, the film unit held a press meet on Monday. Speaking…