Bheemadevarapalli branchi telugu movie review : మ‌న‌సు దోచుకునే ‘భీమదేవరపల్లి బ్రాంచీ’

Bheemadevarapalli branchi telugu movie review : మ‌న‌సు దోచుకునే ‘భీమదేవరపల్లి బ్రాంచీ’

(చిత్రం : ‘భీమదేవరపల్లి బ్రాంచీ’, విడుదల : 23 జూన్-2023, రేటింగ్ : Rating 3/5, నటీనటులు: అంజి వల్గుమాన్‌, సాయి ప్రసన్న,రాజవ్వ, సుధాకర్‌ రెడ్డి, కీర్తి లత గౌడ్‌, అభిరామ్‌, రూప శ్రీనివాస్‌, శుభోదయం సుబ్బారావు, గడ్డం నవీన్, వివ రెడ్డి. మిమిక్రీ మహేశ్, బైరన్న, సి.ఎస్.ఆర్, రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల, నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి, కెమెరా: కె.చిట్టి బాబు, సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.సంజయ్ మహేష్ వర్మ, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, పిఆర్ఓ: శ్రీధర్). ఓ అంద‌మైన‌ గ్రామం.. అడుతూ పాడుతూ సాగుతున్న జీవితాలు.. కుల వృత్తుల‌తో ఒక‌రికొక‌రు ఆప్యాయత‌ పంచుకుంటున్న నేప‌థ్యం.. క‌ల్మ‌షం లేకుండా స్వ‌చ్ఛంగా సాగుతోన్న స‌మ‌యంలో ‘ఓ అల‌జ‌డి’ ప్ర‌వేశించింది. గ్రామీణ ప్ర‌జ‌ల ఆనందాన్ని అణిచివేసే…