హీరో సందీప్ మాధవ్, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన “బిహైండ్ సమ్ వన్” టీజర్

behand on movie

కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు జంటగా అజయ్ నాలి దర్శకత్వంలో డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తున్న ద్విభాషా  చిత్రం “బిహైండ్ సమ్ వన్” (What, Why, Who) అనేది ట్యాగ్ లైన్. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు సముద్ర,” జార్జ్ రెడ్డి” హీరో సందీప్ మాధవ్ లు తెలుగు టీజర్ ను లాంచ్ చేయగా,  బిజెపి నేత శ్రీనివాస్ నేత, స్పార్క్ ఓటిటి చైర్మన్ మాచానూర్ సాగర్ లు హిందీ టీజర్ ను విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ..ఒక కొత్త కథ…