Balakrishna Daaku Maharaaj Movie Review In Telugu: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ: ఆకట్టుకునే యాక్షన్ డ్రామా !

Balakrishna Daaku Maharaaj Movie Review In Telugu:

(చిత్రం : డాకు మహారాజ్ , విడుదల :12 జనవరి-2025, రేటింగ్ : 3.75/5, తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు. సంగీతం: తమన్ ఎస్, ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా, కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్, దర్శకత్వం: బాబీ కొల్లి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్) టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్లుగా టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లను ఖాతాలో వేసుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బాలయ్య మార్క్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఈ మూడు సినిమాలు బాలయ్య…