ఘనంగా ‘హరి హర వీరమల్లు’ మూడవ గీతం ‘అసుర హననం’ ఆవిష్కరణ కార్యక్రమం

'Asura Hananam’ song trom Hari Hara Veera Mallu launched in a grand press meet

పవన్ కళ్యాణ్ గారు మూర్తీభవించిన ధర్మాగ్రహం: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా ‘అసుర హననం’ విడుదలైంది.…

‘Asura Hananam’ song trom Hari Hara Veera Mallu launched in a grand press meet

'Asura Hananam’ song trom Hari Hara Veera Mallu launched in a grand press meet

Pawan Kalyan Embodies Righteous Fury: M.M. Keeravaani A cinematic event unlike any other is arriving this summer, as Powerstar Pawan Kalyan steps into the boots of Veera Mallu—warrior, outlaw, legend. The songs released so far have struck a chord with the audience, generating significant buzz and appreciation. Hari Hara Veera Mallu presented by renowned producer A.M. Rathnam under the Mega Surya Productions banner, the film is being directed by Krish Jagarlamudi and AM Jyothi Krishna. Music is composed by Oscar-winning composer M.M. Keeravaani. The film stars Nidhhi Agerwal as the…