ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రం ఇండియన్‌ బ్లాక్‌బస్టర్‌ ‘పుష్ప-2’

All time record Fastest ₹ 1000cr gross in just 6 daysPushpa 2: The Rule'

ఐకాన్‌ స్టార్‌ నట విశ్వరూపం బ్రిలియంట్‌ అండ్‌ జీనియస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ అత్యద్భుతమైన టేకింగ్‌..మెస్మరైజింగ్‌ కథ కథనాలు వెరసి.. పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి, సరికొత్త రికార్డుల మోత.. ఇండియన్‌ సినీ చరిత్రలో పుష్ప-2 సరికొత్త అధ్యాయం.. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌..…