Agent Movie Review in Telugu : ‘ఏజెంట్‌’ సినిమా రివ్యూ… ప్రేక్షకులపై బుల్లెట్ల వర్షం!

Agent Movie Review Still1

(చిత్రం: ఏజెంట్, విడుదల తేది: 28 ఏప్రిల్-2023, రేటింగ్ : 2/5, నటీనటులు: అఖిల్ అక్కినేని, మ్ముట్టి, సాక్షి వైద్యా, డినో మోరియా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు. సంగీతం: హిప్ హాప్ తమీజా సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: రామ బ్రహ్మం సుంకర, దర్శకత్వం: సురేందర్ రెడ్డి, నిర్మాణం : ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా) టాలీవుడ్ నవతరం హీరో అఖిల్ అక్కినేనికి ఎందుకనో కెరీర్ లో నిలదొక్కుకునేందుకు కాలం కలసిరావడం లేదు. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంటనే వరుసగా మూడు పరాజయాలను చవిచూశాడు. అతడి గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఫర్వాలేదనిపించిన అఖిల్ తన కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశాడు. తన ఆశలన్నీ తాజా చిత్రం ‘ఏజెంట్’…