India’s premier OTT platform, ZEE5, made this summer exciting with the digital premiere of the recent superhit Telugu movie Robinhood, starring Nithiin and Sreeleela. Upon its digital premiere, this action-comedy has received a unanimous response from viewers, crossing 50 million streaming minutes on the platform. Robinhood premiered both on television and ZEE5 on May 10, and it got a fantastic response across both platforms. The film continues to trend on ZEE5 by providing non-stop fun and entertainment for viewers. Directed by Venky Kudumula, Robinhood features Rajendra Prasad, Shine Tom Chacko,…
Tag: A Sensational Summer Blockbuster: “Robinhood” Trends On ZEE5 With 50 Million Streaming Minutes!
ZEE5లో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న నితిన్ ‘రాబిన్‌హుడ్’
డైనమిక్ స్టార్ నితిన్ హీరోగా బ్రిలియంట్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘రాబిన్‌హుడ్’ మే10 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసే ప్రేక్షకులు ఉహించలేని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో సాగే ఈ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే హై ఓల్టేజ్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈ చిత్రం మే 10 నుండి ZEE5 లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతూ ఉంది. అయితే యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘రాబిన్‌హుడ్’ దూసుకుపోయింది. ‘రాబిన్‌హుడ్’ కథ విషయానికి వస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ, తెలివైన యువకుడు. కొన్ని పరిస్థితుల కారణంగా తనొక రాబిన్‌హుడ్‌గా మారి ధనవంతుల నుంచి డబ్బను దొంగిలించి అవసరమైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యానికి రాజమైన వ్యక్తితో తలపడాల్సి వస్తుంది.…