4 దశాబ్దాల సాగర సంగమం !!

4 దశాబ్దాల సాగర సంగమం !!

కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, ఇళయరాజా ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో “సాగర సంగమం” , తమిళంలో “ సలంగై ఒలి “ , మలయాళంలో “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదలయ్యాయి . అంటే, నేటికి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి . అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు . శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ –…