హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్ తో బంగారు భవిష్యత్తు కోసం IIHMCA Institutes

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్ తో బంగారు భవిష్యత్తు కోసం IIHMCA Institutes

చదువు అయిపోగానే ఉద్యోగం దొరకడం అనేది నేటి పరిస్థితిలో కష్టతరం. కానీ హోటల్ మేనజిమెంట్ చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ కష్టాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. వారికి చదువుతో పాటే ఉద్యోగ మెలుకువలు, చివరి సంవత్సరంలోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్. భవిష్యత్తుపై పూర్తి నమ్మకం ఉండే కోర్సులలో హోటల్ మేనజ్ మెంట్ కోర్స్ ఒకటి. మరీ అలాంటి కోర్సును అందిస్తున్న విద్యాసంస్థ హైదరాబాద్ లో హబ్సిగూడలోనే ఉంది. ఉస్మానియ యూనివర్సిటీ విభాగంలో దాదాపు 23 సంవత్సరాల అనుభవంతో వేలాది మంది విద్యార్థల భవిష్యత్తును తీర్చిద్ది ప్రపంచానికి వందాలాది చెఫ్ లను అందించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కల్నరి ఆర్ట్స్ (IIHMCA) విభాగంతో హబ్సీగూడలోని సంస్థ భారతదేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ప్రముఖ “అవుట్ లుక్ ఇండియ” (Outlook India) మ్యాగజెన్ ఈ వార్తను ప్రచురించింది.…