‘హిడింబ’తో స్టార్ డమ్ వస్తుంది : హీరోయిన్ నందితా శ్వేత  

‘హిడింబ’తో స్టార్ డమ్ వస్తుంది : హీరోయిన్ నందితా శ్వేత  

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ నందితా శ్వేత విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘హిడింబ’ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? ఇందులో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? డైరెక్టర్ అనీల్ గారు కథ చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఇది వరకు నేను కొన్ని థ్రిల్లర్స్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్.…