‘మట్టి కథ’కు మూడు అంతర్జాతీయ అవార్డులు!

'మట్టి కథ'కు మూడు అంతర్జాతీయ అవార్డులు!

బలగం, మమ్మనీతమ్ సినిమాల సరసన ‘మట్టి కథ’! తెలంగాణ పల్లెలోని యువకుడి కథను.. పల్లె వాతావరణంలో తెరకెక్కించిన సినిమా మట్టి కథ. మనుషులకు మట్టితో ఉండే అనుబంధాన్ని.. మట్టి విలువను కథాంశంగా తీసిన మట్టి కథ సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయంగా అవార్డుల పంట పండిస్తుంది. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూడు అవార్డులు దక్కించుకుంది. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీల్లో విజేతగా నిలిచింది. అదే విధంగా డెబ్యూట్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఫ్యూచర్ ఫిల్మ్ కింద ఎంపిక అయ్యింది మట్టి కథ. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డ్స్ రాకతో.. మట్టి కథ సినిమాపై అటెన్షన్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇదే ఇండో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటీవల బలగం సినిమాకు…