భిన్నమైన కథల సమాహారం ‘సేవ్ ద టైగర్స్’ : ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

భిన్నమైన కథల సమాహారం 'సేవ్ ద టైగర్స్' : ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’.భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల సమాహారంగా రూపొందిన ఈ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వస్తోన్న సేవ్ ద టైగర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ కాకుమాను మాట్లాడుతూ.. ‘అందరికీ నేను నటుడుగా తెలుసు. నటుడుగా నాకు అవకాశాలిచ్చిన దర్శకులకు, దర్శకుడుగా అవకాశం ఇచ్చిన నటులకు థాంక్యూ సోమచ్. నేను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ తోనే కెరీర్ మొదలుపెట్టాను.…