బాలీవుడ్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ 8AM మెట్రో కు మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ ప్రశంసలు!

బాలీవుడ్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ 8AM మెట్రో కు మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ ప్రశంసలు!

ఏ వృత్తిలో అయినా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలే గానీ గుర్తింపుతో పాటు పాపులారిటీ దానంతట అదే వస్తుంది. కొనసాగుతున్న వృత్తి పట్ల నిబద్దతతో ఉంటూ అందుకు తగ్గట్టుగా కష్టపడితే ఫలితం ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. సరిగ్గా అదే బాటలో వెళుతున్నారు సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్. అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నారు. తొలుత షార్ట్ ఫిలిమ్స్‌కి సంగీతం అందించిన ఆయన రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ దాకా ఎగబాకింది. అంతేకాదు ఈ షార్ట్ జర్నీలో ఆయన సంగీతాన్ని మెచ్చి చాలా అవార్డ్స్ కూడా వరించాయి. 2017లో మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు మార్క్ కె రాబిన్. మళ్ళీ కలుద్దాం అనే షార్ట్ ఫిల్మ్‌తో కెరియర్‌ ప్రారంభించి.. అదే మూవీకి SIIMA అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత నోయిడా ఇంటర్నేషనల్…