జీవితంలోని బంధాలు, బంధుత్వాల గురించి చెబుతూ వినోదాత్మకంగా రూపొందిన సినిమా ‘ఎల్‌జీఎం’ : నిర్మాత‌ సాక్షి ధోని

ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటిలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి అత్త‌గారితో క‌లిసి ఉండ‌లేన‌ని, వేరు కాపురం పెడ‌తామ‌ని పెళ్లికి ముందే…