ప్రీమియర్స్ లోనే సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న కేరళ చిత్రం “2018” .

ప్రీమియర్స్ లోనే సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న కేరళ చిత్రం "2018" .

ఒక భాషలో సూపర్ హిట్ అయినా చిత్రాన్ని మరిన్ని భాషల్లో విడుదల చేయడం చాల పరిపాటి అయిపొయింది నేటి ట్రెండ్ లో . ఇక మన తెలుగు సినీ ప్రేక్షకులు అయితే భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే సినిమాని ఆదరించడం కొత్తేమీకాదు. కాంతారా అనే కన్నడ చిత్రాన్ని ఎంత పెద్ద విజయవంతం చేసారో అందరికి తెలిసిందే. కేరళ రాష్ట్రంలో 2018 వ సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు ( వరదలు ) వల్ల కేరళ రాష్ట్రము మొత్తం అతలా కుతలం అయ్యిందిఅన్నా విషయం తెలిసిందే . ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా mollywood యాక్టర్ తొనివో థామస్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రమే “2018”. ఇప్పటికే మలయాళం లో రిలీజ్ అయ్యి సెన్సషనల్ విజయం సాధించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, 131 కోట్లు కొల్లగొట్టింది.…