‘నారాయణ అండ్ కో’ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : హీరో సుధాకర్ కోమాకుల

‘నారాయణ అండ్ కో’ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : హీరో సుధాకర్ కోమాకుల

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్‌ తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో హీరో సుధాకర్ కొమాకుల విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఈ సినిమా కి హీరోతో పాటు నిర్మాతగా చేయడానికి కారణం ? నాకు నిర్మాణంపై ఎప్పటి నుంచో ఆసక్తి వుంది. బిజినెస్ పరంగా కాదు కానీ ఏదైనా క్రియేటివ్ గా ప్రోడ్యుస్ చేయడం అంటే ఇష్టం. మొదటి నుంచి వీడియోస్, కవర్ సాంగ్స్ చేస్తూనే వున్నాను. సినిమా నిర్మాణంలోకి…