తానా సభలకు ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్!

తానా సభలకు ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్!

అమెరికాలోని ఫిలడెల్ఫియా లో నేటి నుంచి 9 వరకు జరిగే తానా సభల్లో పాల్గొనవలసిందిగా నిర్వాకుల నుంచి ఆహ్వానం రావడంతో ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ గురువారం రోజు బయలుదేరారు. తానా సభల తరువాత జనార్దన్ కోసం అమెరికాలో వున్న కమిటీ సభ్యులు అట్లూరి అశ్విన్ మరికొన్ని రాష్ట్రాల్లో సభలను ఏర్పాటు చేశారు. వాటిల్లో కూడా జనార్దన్ పాల్గొని ప్రసంగిస్తారు . జనార్దన్ అమెరికా వెళుతున్న సందర్భంగా కమిటీ సభ్యులు వారిని కలసి పుష్పగుచ్చంతో వీడ్కోలు పలికారు .మహానటుడు , నాయకుడు ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా జనార్దన్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటయింది . అదే ఎన్ .టి .ఆర్ .సెంటినరీ సెలెబ్రేషన్స్ సావనీర్ అండ్ వెబ్సైటు కమిటీ . ఈ కమిటీ నేతృత్వంలో ఏప్రిల్ 28న…