విజయశ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో డాలీ అండ్ నిహారిక ప్రెజెంట్స్ చేస్తూ ‘గోవిందా భజగోవిందా’ మెయిన్ టైటిల్ గా (air force batch) అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ట్రైలర్ ని ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాధ్ రావు ఓపెన్ చేశారు. సినిమా ట్రైలర్ చాలా బాగుందని, సినిమాని అందరూ ఆదరించాలని, సినిమాని మంచి హిట్ చేయాలనీ కోరుకున్నారు. ట్రైలర్లో చాలా మంచి ఫన్ ఉందని కామెడీగా బాగా తీసారని డైరెక్టర్ త్రినాధ్ రావు మెచ్చుకున్నారు. ఈ సినిమాని అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకున్నారు. అలాగే సినిమా డైరెక్టర్ సూర్య కార్తికేయ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని 2గంటలు మీరు నవ్వుతూనే ఉంటారని ఈ సినిమాని జులై ఫస్ట్ వీక్లో రిలీస్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సినిమా కామెడీని మీరు చాలా…