‘కళ్యాణమస్తు’ చిత్ర ట్రైలర్ విడుదల

'కళ్యాణమస్తు' చిత్ర ట్రైలర్ విడుదల

శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా ఒ.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా “కళ్యాణమస్తు”. ఇదివరకే ఈ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం నుండి ఇదివరకే వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు. ప్రస్తుతం తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను శివబాలాజీ లాంచ్ చేసారు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రెజెంట్ చేసారు. ట్రైలర్ మొదటినుండి చివరవరకు ఆసక్తికరంగా ఉంది.అద్భుతమైన విజువల్స్ తో, క్యూట్ లవ్ స్టొరీతో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు. R.R.ధ్రువన్ సంగీతం అందించిన ఈ…