ఒక్కచోట చేరిన తమిళ దర్శకులు!

ఒక్కచోట చేరిన తమిళ దర్శకులు!

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచే దర్శకుల్లో టాలీవుడ్‌ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ మంది ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టే స్టార్‌ డైరెక్టర్లంతా ఒక్క చోట ఎలా ఉంటుంది. అభిమానులకు చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉండే ఆ అరుదైన క్షణం రానే వచ్చింది. కోలీవుడ్‌ లీడిరగ్‌ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్‌, గౌతమ్‌ వాసు దేవ్‌ విూనన్‌, ఏఆర్‌ మురుగదాస్‌, కార్తీక్‌ సుబ్బరాజు, లింగుస్వామి, లోకేశ్‌ కనగరాజ్‌ అంతా ఒక్క చోట చేరి సందడి చేశారు. ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే స్టార్‌ డైరెక్టర్లు ఎప్పుడో కాని ఇలా కలవడం సాధ్యం కాదు. ఇంతకీ వీరంతా ఒక్క చోట చేరడం వెనుక స్పెషల్‌ ఏంటో తెలుసా..? ఇటీవలే డైరెక్టర్‌ శంకర్‌ ఇండస్ట్రీలో…