అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం…ఎంగేజింగ్‌గా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ట్రైలర్

అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం...ఎంగేజింగ్‌గా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ట్రైలర్

నిజ ఘటనల ఆధారంగా రూపొందిన వెబ్ ఫిల్మ్‌.. జూన్ 7 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అత‌నొక సామాన్యమైన వ్య‌క్తి.. వృత్తి రీత్యా లాయ‌ర్‌. కొన్ని ప‌రిస్థితుల్లో ఓ అసామాన్య‌మైన వ్య‌క్తితో ఓ కేసు ప‌రంగా పోరాటం చేయాల్సి వ‌స్తుంది. ఆ సామాన్యుడికి తానెలాంటి పోరాటం చేస్తున్నాన‌నే సంగ‌తి తెలుసు. దాని వ‌ల్ల ఎదుర‌య్యే ఇబ్బందులు ఎలా ఉంటాయ‌నేది కూడా బాగా తెలుసు. కానీ ఓ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంఘంలో పేరు, ప్ర‌తిష్ట‌లున్న‌, అభిమాన గ‌ణం మెండుగా ఉన్న ఓ స్వామీపై పోరాటం చేయ‌టానికి నిశ్చ‌యించుకుంటాడు. మ‌రి ఆ గాడ్ మ్యాన్ మీద ఈ కామ‌న్ మ్యాన్ విజ‌యాన్ని సాధించాడా? అనేది తెలియాలంటే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ వెబ్ ఒరిజిన‌ల్ ఫిల్మ్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిన కూడా విల‌క్ష‌ణ‌మైన…