దూడల శ్రీనివాస్ గంగాధర్ ప్రధమ పుత్రిక చి!!.ల!!సౌ!! సౌధామినీ వివాహం చి!! శివ కుమార్ (శ్రీ స్వామి గౌడ్ గారి) కనిష్ట కుమారుడుతో ఆదివారం (డిసెంబర్ 8వ తేదీ 2024, సమయం ఉదయం 8:42 నిమిషాలకు) హైదరాబాద్, నాగోల్ – బండ్లగూడలోని దేవకీ కన్వెన్షన్ హాల్ అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అత్యంత వైభవంగా సౌధామినీ వివాహం
