వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ సెకండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా’ ప్రోమో వైరల్.. క్షణాల్లో మిలియన్ వ్యూస్

f3 movie news

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌ లలో భాగంగా ఏప్రిల్ 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాటని విడుదల చేయనుంది. తాజాగా ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాట ప్రోమోని చిత్ర యూనిట్…

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి బండిరాజుల శంకర్ ఎంపిక

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి బండిరాజుల శంకర్ ఎంపిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది. ఈ పోటీలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన కవి బండిరాజుల శంకర్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 23 న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద బండిరాజుల శంకర్ తమ కవితను వినిపించబోతున్నారు. భారత దేశ ఉనికిని చాటి చెబుతూ భావయుక్తంగా వారు రాసిన ‘మానవత్వం నా ఉనికి’ అనే కవిత ఈ పోటీలో ఎంపికయింది. ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి రావు, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ…

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Mass Song Shooting In A Massive Set

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Mass Song Shooting In A Massive Set

Superstar Mahesh Babu’s highly anticipated movie Sarkaru Vaari Paata is in last leg of shooting. Directed by Parasuram, the film’s shoot is presently happening at RFC in Hyderabad, where a mass song is being filmed. With this, entire shoot of the movie will be wrapped up. Music sensation S Thaman provided different and chartbuster album for the film. As of now, two songs of the movie were released. The song currently being filmed on Mahesh Babu, Keerthy Suresh and dancers is a groovy and mass number. Sekhar master is overseeing…

ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి

ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి

ప్ర‌ముఖ నిర్మాత‌, చ‌ల‌నచిత్ర వాణిజ్య‌మండ‌లి అధ్య‌క్షుడు నారాయ‌ణ దాస్ నారంగ్ (76) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో వున్న ఆయ‌న స్టార్ ఆసుప్ర‌తిలోచికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారంనాడు ఉద‌యం 9.04 నిముషాల‌కు (ఏప్రిల్ 19,2022)న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయ‌న కుమారులు సునీల్ నారంగ్‌, భ‌ర‌త్ నారంగ్ కూడా నిర్మాత‌లే. నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన ఆయ‌న చ‌ల‌న‌చిత్రరంగంలో అజాత‌శ‌త్రువుగా పేరుగాంచారు. తెలంగాణ‌లో పంపిణీదారునిగా ఆయ‌న మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి, తెలంగాణ వాణిజ్య‌మండ‌లి త‌మ ప్ర‌గాఢ‌సానుభూతి తెలియ‌జేసింది.…

సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ చేతుల మీదుగా ‘క‌ర‌ణ్ అర్జున్‌’ ఫ‌స్ట్ లుక్ విడుదల

సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ చేతుల మీదుగా 'క‌ర‌ణ్ అర్జున్‌' ఫ‌స్ట్ లుక్ విడుదల

ఇటీవ‌ల కాలంలో కంటెంట్ న‌చ్చితే చాలు కొత్త‌వారా, పాతవారా అని చూడ‌కుండా సినిమాలు స‌క్సెస్ చేస్తున్నారు ఆడియ‌న్స్ . ఆ కోవ‌లో కంటెంట్ ని మాత్ర‌మే న‌మ్ముకుని వస్తోన్న రోడ్ థ్రిల్ల‌ర్ `క‌ర‌ణ్ అర్జున్‌`. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించ‌గా ఈ చిత్రానికి మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ లాంచ్ ఈ రోజు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చేతుల మీదుగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ మాట్లాడుతూ…“క‌ర‌ణ్ అర్జున్‌` టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు స్టోరి లైన్ కూడా చెప్పారు…ప్ర‌జంట్ ట్రెండ్…

జూన్ 10న ‘రెచ్చిపోదాం బ్రదర్’ విడుదల

జూన్ 10న ‘రెచ్చిపోదాం బ్రదర్’విడుదల

ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జూన్ 10న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జంపన్న మాట్లాడుతూ.. ‘‘మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ఇది. మా కథకు తగ్గ ఆర్టిస్టులు కుదిరారు. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. సాయి కార్తీక్ సంగీతం, శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ, ఈ చిత్రం అన్ని త‌ర‌హా ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది’’ అని అన్నారు. చిత్ర హీరో రవికిరణ్ మాట్లాడుతూ.. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. నాతో పాటు అతుల్ కులకర్ణి,…

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు – 2022

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు - 2022

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యం లో గత రెండు దశాబ్దాల నుంచి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలను 2022వ సంవత్సరం కోసం ప్రకటించారు. శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీమ్ రెడ్డి, ఆమని, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండీ బండారు సుబ్బారావు తో కలసి అవార్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ ఆయా వివరాలు వెల్లడించారు. ప్రముఖుల సమక్షం లో ఈ నెల 20 వ తేది సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి లో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. శృతిలయ – సీల్ వెల్ ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం శ్రీమతి ఎం.శైలజ సుమన్ , పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్, అల్ ఇండియా రేడియో ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు…

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘కాలం రాసిన కథలు’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ విడుదల

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘కాలం రాసిన కథలు’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ విడుదల

ఎస్‌ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నూతన తారలతో వైవిధ్యమైన జానర్‌లో.. ఎమ్‌ఎన్‌వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్‌ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘కాలం రాసిన కథలు టైటిల్ చాలా బాగుంది. అలాగే సాగర్ రాసిన డబ్బు విలువ తెలియజేసే సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాగర్‌కి మరియు చిత్రంలో నటించిన నటీనటులు అలాగే పనిచేసిన టెక్నీషియన్లకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని అన్నారు. ‘‘నంధ్యాల నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం తిరుగున్న టైమ్‌లో నాకు ‘కాలం రాసిన కథలు’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన…

రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘అనుష్క‌’ ట్రైల‌ర్ లాంచ్‌

రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ 'అనుష్క‌' ట్రైల‌ర్ లాంచ్‌

సుధారాణి క్రియేటివ్స్ ప‌తాకంపై తేజ‌స్, సౌజ‌న్య శివ‌, జ‌షిల్, శ్రీవ‌ల్లీ న‌టీ న‌టులుగా సుద‌ర్శ‌న్ రెడ్డి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం `అనుష్క‌`. ఈ చిత్రం ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఈ రోజు తెలంగాణ ఫిలించాంబ‌ర్ లో డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ చేతుల మీదుగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఛైర్మ‌న్ డా. ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“అనుష్క‌` ట్రైల‌ర్ ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది. గ‌తంలో సుద‌ర్శ న్ రెడ్డి అనుష్క న‌టించిన `అరుంధ‌తి` చిత్రానికి గ్రాఫిక్ విభాగంలో ప‌ని చేశాడు. ఆ అనుభవం, ఆ అభిమానంతో `అనుష్క‌` టైటిల్ తో ఈ సినిమా తెర‌కెక్కించాడు. క‌థా బ‌లంతో ఈచిత్రం రూపొందింది. అన్నీ తానై ఎంతో కష్ట‌ప‌డ్డాడు. ద‌ర్శక నిర్మాత మా చాంబ‌ర్ మెంబ‌ర్ కావ‌డంతో అన్నీ విధాలుగా స‌పోర్ట్ అందిస్తున్నాం. అంతా నూత‌న…

ఘనంగా నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక

ఘనంగా నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక

హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామనవమి రోజునే యాదగిరి జన్మ దినోత్సవం కావడం విశేషమనే చెప్పాలి. ఆదివారం హైదరాబాద్ లోని సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో ఆయన ఆత్మీయులు, కుటుంబ సభ్యులు శ్రీమతి ముత్యాలి, కూతురు అశ్విని, కుమారులు రితీష్, గౌతమ్, తల్లి సిరిసాల మారెమ్మ, తమ్ముడు సిరిసాల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్ మాట్లాడుతూ.. పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో, మీ ఈ జీవితంలో ఎన్ని పరిచయాలు ఉన్నా, కలకాలం ఉండే తియ్యని స్నేహం మీది, అలాంటి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.…