Kalivi Vanam is a film shot in the backdrop of Telangana countryside under the direction of Raj Narendra Rachna and produced by Mallikarjun Reddy and Vishnuvardhan Reddy under the banner of AR Productions. The cinematography of the film is done by Jiyal Babu, the music is done by Madeen S.K. Chandramouli, the dialogues are provided by Kotagalli Kishore. Raghu Babu, Sammeta Gandhi, Vijayalakshmi, Bitthiri Satthi, Balagam Satyanarayana, Mahendra Nath, Satish Sri Charan, Ashok and others play key roles in the film, while Nagadurga will be introduced as the heroine through…
Category: వీడియోస్
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్
ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మాతలుగా రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన సినిమా కలివి వనం. ఈ చిత్రానికి జియల్ బాబు సినిమాటోగ్రాఫర్ చేయగా మదీన్ ఎస్ .కె సంగీతం ఎడిటర్ చంద్రమౌళి మాటలు కోటగల్లి కిషోర్ అందించారు. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించగా హీరోయిన్ గా నాగదుర్గ ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు. కాసర్ల శ్యామ్, తిరుపతి మాట్ల.కమల్ ఇస్లావత్ ఈ చిత్రానికి పాటలు అందించారు. ఈ చిత్రం వనములను సంరక్షించుకునే కాన్సెప్ట్ తో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని గుట్రాజుపల్లి ప్రాంతంలోని సారంగాపూర్ అడవులలో చిత్రీకరించడం జరిగింది.…
‘Karaali’ Movie, Starring Naveen Chandra, Launched Grandly with Pooja Ceremony under Vikrant Film Creations Banner
Under the banner of Vikrant Film Creations, presented by Smt. Mandalapu Pravallika, the debut film ‘Karaali’ is being produced by Mandalapu Shivakrishna, starring Naveen Chandra, Raashi Singh, and Kajal Choudhary as the lead actors. The film is directed by Rakesh Potta. The pooja ceremonies for the movie were held grandly on Sunday. Notable guests, including prominent producer Sahu Garapati and Raja Ravindra, attended the event. Sahu Garapati handed over the script to the film unit. For the muhurta scene, Sahu Garapati clapped the board, while Gorantla Ravikumar, head of Sriharshini…
నవీన్ చంద్ర హీరోగా ‘కరాలి’ ప్రారంభం
శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ మీద నవీన్ చంద్ర, రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా మందలపు శివకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కరాలి’. ఈ మూవీకి రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారంనాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి నరసింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో … * వెర్సటైల్ స్టార్ నవీన్ చంద్ర…
మెలోడి బ్రహ్మ మణిశర్మ చేతుల మీదుగా మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ విడుదల
ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఇస్తున్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. గుడి చుట్టూ తిరిగే ఓ కథతో మాస్టర్ మహేంద్రన్ హీరోగా రాబోతోన్నాడు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల ‘వసుదేవ సుతం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ‘వసుదేవ సుతం’ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. గ్లింప్స్‌తోనే సినిమా మీద అంచనాల్ని…
Melody Brahma Mani Sharma Unveiled Gripping Glimpse Of Vasudeva Sutham
Mythological themes are currently in high demand in Indian cinema, and tapping into that trend, young talent Master Mahendran is starring in the upcoming film Vasudeva Sutham. The movie is being produced by Dhanalaxmi Badarla under the Rainbow Cinemas banner, presented by Baby Chaitra Sree and Master Yuvansh Krishna Badarla. It is directed by Vaikunt Bonu, with music composed by the maestro Mani Sharma, fondly known as the “Melody Brahma.” The glimpse opens with stunning visuals of the cosmos, zooms into Earth, and finally lands on a temple. A mysterious…
‘భైరవం’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న మంచి యాక్షన్ థ్రిల్లర్. ఆడియన్స్ థ్రిల్ ఫీలౌతారు: డైరెక్టర్ విజయ్ కనకమేడల
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. భైరవం ఈ సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. గరుడన్ కథని రిమేక్ చేయడానికి కారణం? ఒరిజినల్ కథకి తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఎలాంటి మార్పులు చేశారు? – కథ కమర్షియల్ గా…
New Horror Thriller Amaravathiki Aahwanam Completes Madhya Pradesh Schedule
With the ever-growing demand for gripping horror and thriller films across both theatrical and OTT platforms, Amaravathiki Aahwanam is set to make a mark in this genre with its suspenseful narrative and eerie storytelling. The film stars Siva Kantamneni, Ester Noronha, Dhanya Balakrishna, Supritha, and Harish in the lead roles, alongside seasoned actors Ashok Kumar, Bhadram, and Gemini Suresh, Nagendra Prasad in key roles. Directed by the talented GVK, the film is produced under the Light House Cine Magic banner by KS Shankar Rao and R Venkateswara Rao. Following the…
జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న” శ్రీ శ్రీ శ్రీ రాజావారు”
నార్నే నితిన్ ,చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో.తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు నార్నే నితిన్ .అలాగే జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో 6న ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, ఒక…
“Sree Sree Sree Rajavaru” to Release Worldwide on June 6th
Narne Nithiin, the energetic young actor and brother-in-law of NTR, has been making a mark in the film industry with back-to-back hits. He has carved a niche for himself and earned appreciation for his acting skills among audiences. Now, under the direction of National Award-winning director Satish Vegesna ( Shatamanam Bhavati fame), Narne Nithiin is all set to appear in Sree Sree Sree Rajavaru, which is hitting the screens on June 6th. Samhitha plays the female lead opposite him. The film is produced by Chintapalli Ramarao under the banner of…
