‘Asura Hananam’ song trom Hari Hara Veera Mallu launched in a grand press meet

'Asura Hananam’ song trom Hari Hara Veera Mallu launched in a grand press meet

Pawan Kalyan Embodies Righteous Fury: M.M. Keeravaani A cinematic event unlike any other is arriving this summer, as Powerstar Pawan Kalyan steps into the boots of Veera Mallu—warrior, outlaw, legend. The songs released so far have struck a chord with the audience, generating significant buzz and appreciation. Hari Hara Veera Mallu presented by renowned producer A.M. Rathnam under the Mega Surya Productions banner, the film is being directed by Krish Jagarlamudi and AM Jyothi Krishna. Music is composed by Oscar-winning composer M.M. Keeravaani. The film stars Nidhhi Agerwal as the…

మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

“The fire within us… our courage and heroism should never fade.” -Power Star Pawankalyan

మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు. ‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ విన్పించబోతున్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి గారు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. ‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే… అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణి గారిలో అంకిత…

“The fire within us… our courage and heroism should never fade” : Power Star Pawankalyan

“The fire within us… our courage and heroism should never fade” : Power Star Pawankalyan

“The fire within us… our courage and heroism should never fade.” That is the stirring message conveyed by the powerful new song “Salasala Marige Neeloni Raktame…” composed and brought to life with profound music and lyrics by the legendary MM Keeravaani. This evocative song is part of the film Hari Hara Veera Mallu. Given the current times, the song feels like a rousing call to ensure the spirit of valor within us never diminishes. It’s as if the lyrics and music themselves are wielding a flaming sword, reminding us of…

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సూర్య ద్విభాషా చిత్రం ‘సూర్య 46’

Surya's bilingual film 'Surya 46' opens with grand opening ceremony

విభిన్న చిత్రాలు, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ తరంలో అత్యంత ప్రతిభగల దర్శకులలో ఒకరిగా వెంకీ అట్లూరి పేరు తెచ్చుకున్నారు. భావోద్వేగ లోతును, వాణిజ్య విలువలను చక్కగా మిళితం చేసే కథకులలో వెంకీ అట్లూరి ఒకరు. సార్/వాతి, లక్కీ భాస్కర్ వంటి అద్భుతమైన సినిమాలతో వరుస ఘన విజయాలను…

తెరమీద మళ్ళీ “మాయాబజార్ “

"Mayabazar" on the screen again

తెలుగు సినిమా రంగంలో నాటికీ నేటికీ ఏనాటికి ఓ క్లాసిక్. “మాయాబజార్” సినిమా విడుదలై నేటికీ 68 సంవత్సరాలు. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ‘మాయాబజార్’ చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు. దర్శకుడు కె.వి.రెడ్డి “మాయాబజార్” చిత్రాన్ని అపూర్వంగా, అనూహ్యంగా, అనితర సాధ్యంగా తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా మలిచారు . “మాయాబజార్” చిత్రాన్ని ఈనెల 28న మహానటుడు ఎన్. టి. రామారావు 102వ జయంతి సందర్భంగా బలుసు రామారావు విడుదల చేస్తున్నారు . “మాయాబజార్” సినిమాకు పింగళి నాగేంద్ర రావు అద్భుతమైన మాటలను అందించారు. ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే…

Vijay Antony’s Next Film title is “LAWYER”!

Vijay Antony’s Next Film title is “LAWYER”!

Versatile Star Vijay Antony who has been attempting some first-of-its-kind films is slated to star in an upcoming film titled “LAWYER,” written and directed by Joshua Sethuraman, known for his recent work on Gentlewoman. The official title look for LAWYER has been revealed, generating considerable excitement among fans. Produced by Vijay Antony Film Corporation, LAWYER is described as a courtroom drama cantering on a distinctive legal case, with its narrative unfolding within the spheres of law and justice. Director Joshua Sethuraman has reportedly crafted a compelling story that aims to…

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘లాయర్’ టైటిల్ పోస్టర్

Vijay Antony’s Next Film title is “LAWYER”!

విజయ్ ఆంటోని కెరీర్ ప్రారంభం నుంచీ కూడా కొత్త కథల్ని, డిఫరెంట్ కంటెంట్‌లతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. విజయ్ ఆంటోని కెరీర్‌లో 26వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. ‘లాయర్’ అంటూ విజయ్ ఆంటోని ఆడియెన్స్ ముందుకు రానున్నారు. జెంటిల్ ఉమెన్‌ ఫేమ్ రైటర్ జాషువా సేతురామన్ ‘లాయర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆయన కథ, విజన్, మేకింగ్ మీద విజయ్ ఆంటోని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ‘లాయర్’ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామాగా…

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా దర్శక, నిర్మాత అరుముగ కుమార్ తెరకెక్కించిన ‘ఏస్’ చిత్రం ట్రైలర్ విడుదల

Vijay Sethupathi’s Fun-filled Action Entertainer Ace Trailer Unleashed, Telugu Release Through Shree Padmini Cinemas On May 23rd

వెర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘ఏస్’ అనే చిత్రం మే 23న ఆడియెన్స్ ముందుకు రానుంది. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్రాన్ని మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించుకుంది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ ‘ఏస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. మే 23న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే సోషల్ మీడియాలో వదిలారు. ‘ఏస్’ ట్రైలర్‌లో.. ‘నా పేరు బోల్ట్ కాశీ’ అంటూ హీరో తనని తాను పరిచయం చేసుకోవడం.. ఆ…

Vijay Sethupathi’s Fun-filled Action Entertainer Ace Trailer Unleashed, Telugu Release Through Shree Padmini Cinemas On May 23rd

Vijay Sethupathi’s Fun-filled Action Entertainer Ace Trailer Unleashed, Telugu Release Through Shree Padmini Cinemas On May 23rd

Makkal Selvan Vijay Sethupathi is coming up with a romantic action comedy Ace being directed and produced by Arumuga Kumar under the banner of 7Cs Entertainment. Rukmini Vasanth plays the female lead in the film which will be released in Telugu through Shree Padmini Cinemas. Under the presentation of Smt. Padma, Shree Padmini Cinemas, headed by B Shiva Prasad, the movie will have a grand release on May 23rd. Today, the film’s Telugu trailer was dropped. Vijay Sethupathi introduces himself as “Bold” Kashi. He’s a master of reinvention, spinning a…

పరిపాలనాదక్షుడు నీలం సంజీవరెడ్డి : నా పుస్తకం లక్ష కాపీల రికార్డు

Administrative genius Neelam Sanjeeva Reddy: My book has a record of one lakh copies

ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ముచ్చట! నేను అప్పుడు ప్రభుత్వ సాంస్కృతిక మండలిలో PRO/OSD గా పని చేస్తున్న రోజులు! సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా అవధాని డా. రాళ్లబండి కవితా ప్రసాద్, సలహాదారులుగా డా. కె.వి.రమణాచారి, చైర్మన్ గా నిర్మాత ఆర్.వి.రమణమూర్తి వున్న కాలం! ఇప్పటిలా అప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వమే! ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ గా హృదయంతో మాట్లాడే ఎన్.రఘువీరా రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రిగా వట్టి వసంత్ కుమార్ వైభవం నడుస్తున్న రోజులవి! నాకు బాగా గుర్తు… 2013 మే 12వ తేదీ! రాళ్లబండి కవితా ప్రసాద్ పిలిచి “19వ తేదీ రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా పూర్వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి నిర్వహిస్తున్నాం, ఏం చేస్తే బావుంటుంది” అనడిగారు! పది నిముషాల ఎవి చేద్దాం…