Latest pictures of Ruhani Sharma
Category: VIDEOS
ఆకాశ్ పూరి రొమాంటిక్ చిత్రానికి U/A సర్టిఫికెట్..త్వరలో థియేటర్స్‌లో విడుదల
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరి తదుపరి చిత్రం రొమాంటిక్ కోసం కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు. అనిల్ పాదూరి దర్శకుడు. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్‌లపై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ చెప్పకుండా సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కేతికా శర్మను ఆకాష్ వెనక నుండి కౌగిలించుకోవడం చూడొచ్చు. ఇది సినిమా టైటిల్‌ను జస్టిఫై చేస్తుంది. త్వరలో ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు మేకర్స్.రమ్యకృష్ట ఒక కీలకపాత్రలో నటించారు. ఇంటెన్స్ రొమింటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించారు. నరేష్ సినిమాటోగ్రాఫర్‌గా…
Film with Bandla Ganesh as the hero kickstarts shooting
It’s known that the well-known actor and producer of big-ticket movies, Bandla Ganesh, is getting introduced as a male protagonist. Directed by debutant Venkat Chandra, the film is presented by Rishi Agastya of Yash Rishi Films and produced by Swathi Chandra. The shoot is on at a fast pace.Speaking on the occasion, the makers said, “This is a remake of the Tamil movie ‘Oththa Seruppu Size 7’, which was headlined and directed by R Parthipen. Bandla Ganesh garu is reprising Parthipen in the movie. He has undergone a makeover for…
విజయ్ సేతుపతి విడుదల చేసిన ‘లాభం’ ట్రైలర్: సెప్టెంబర్ 9న సినిమా విడుదల
విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేస్తున్నారు. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్ సేతుపతి విడుదల చేశారు.ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ… “ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సినిమాను నా సొంత బ్యానర్ లో నిర్మించాను. కథ చాలా యూనిక్ గా ఉండి… ఓ మెసేజ్ ఇచ్చేలా సినిమాను…
‘రౌడీబాయ్స్’ టైటిల్ సాంగ్ విడుదల
దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో … శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). శుక్రవారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను వైజాగ్‌లోని విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్ సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా… రోల్ రైడా మాట్లాడుతూ ఈ సినిమాలో పనిచేసే అవకాశం కల్పించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌గారికి థాంక్స్. ఇలాంటి పాటకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సాంగ్‌కు ఆశిష్ స్టెప్పులు ఇరగదీశాడు. దేవిశ్రీగారి పాటకు పాడటం నాకొక మైల్‌స్టోన్. హుషారు తర్వాత శ్రీహర్ష మరో హిట్ కొట్టడం…
Few pics of my daughter mounica’s marriage with Karthik: JSN MURTY
Hello Friends.. Few pics of my daughter mounica’s marriage with Karthik shared by photographer for marriage certificate. Remaining will share soon. పిల్లలను అల్లారుముద్దుగా ప్రేమ ఆప్యాయత తో యుక్త వయస్సు వరకు పెంచి వివాహబంధం తో ” కన్యాదానం” చేయడం దేవుడు ఇచ్చిన గొప్పవరం … కన్యాదానం తీసుకున్న వారికన్నా కన్యాదానం చేసినవారే గొప్పవారని జనక మహారాజుతో దశరథ మహారాజు గారు అన్నట్టుగా ఇటీవలే ఫెస్ బుక్ లో ఓ ఆధ్యాత్మిక కథనంలో చదివాను అంతటి పుణ్యకార్యాన్ని తలపెట్టిన మీ కుటుంబానికి ప్రత్యేక అభినందనలు -Ramakriishna Journalist. CONGRATULATIONS JSN MURTY garu : M.D ABDUL, Editor in chief Tollywoodtimes
విక్రాంత్ రోణా ఫస్ట్ గ్లింప్స్ : చీకటి సామ్రాజ్యానికి దేవుడిగా వెన్నులో చలిపుట్టిస్తున్నకిచ్చా సుదీప్
ప్యాండమిక్ ఎర్లీ డేస్‌లో థియేటర్లలోకి రానున్న మెగా బడ్జెట్ సినిమా విక్రాంత్ రోణ. ప్రతి చిన్న అప్‌డేట్‌తోనూ సినిమా మీద హైప్స్ పెంచుతున్నారు మేకర్స్. మామూలు అప్‌డేట్స్ కే మెగా హైప్ ఇస్తున్న మేకర్స్ సూపర్‌స్టార్ బర్త్ డే సందర్భంగా ఒళ్లు గగుర్పొడిచే ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. శత్రువుల గుండెల్లో దడ పుట్టించి, దడదడలాడించే వ్యక్తిగా విక్రాంత్ రోణాని పరిచయం చేశారు. లార్డ్ ఆఫ్ ద డార్క్ అంటూ కిచ్చా సుదీప్‌ని నెరేటర్ పరిచయం చేసిన తీరు నెక్స్ట్ లెవల్లో ఉంది. ది డెడ్‌మ్యాన్స్ యాంథమ్ అంటూ ఫస్ట్ గ్లింప్స్ ను ఇంట్రడ్యూస్ చేసిన తీరు మరో రేంజ్‌లో ఉంది.డైరక్టర్ అనూప్ బండారి మాట్లాడుతూ ”విక్రాంత్ రోణా ఫస్ట్ గ్లింప్స్ ‘డెడ్ మ్యాన్స్ యాంథమ్’తో సుదీప్ సార్ పుట్టినరోజును సెలబ్రేట్ చేయడం ఎక్స్ ట్రీమ్‌లీ హ్యాపీగా…
‘హరిహర వీరమల్లు’ 2022 ఏప్రిల్ 29 న విడుదల
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదల పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నేడు చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రంలో”హరిహర వీరమల్లు” 2022 ఏప్రిల్ 29 న విడుదల అన్న విషయాన్ని స్పష్టం చేశారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ”హరిహర వీరమల్లు” సినిమా రూపొందుతోంది. పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళంభాషల్లో…
‘పాగల్’ సక్సెస్‌తో నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను: బెక్కెం వేణుగోపాల్
విష్వక్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం పాగల్. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. సినిమా ఆగస్ట్ 14న విడుదలై విజయవంతమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఇంటర్వ్యూ విశేషాలు…. పాగల్ సినిమా షూటింగ్ 2019లో స్టార్ట్ కాగానే కరోనా ప్రభావం మొదలుకావడంతో షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ నవంబర్‌లో షూటింగ్స్‌కు పర్మిషన్ రాగానే చకచకా పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఈ ఏడాది మే నెలలో విడుదల చేయాలనుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో సినిమా మళ్లీ విడుదల వాయిదా పడింది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో మా పాగల్ సినిమాను విడుదల చేశాం. అప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చి ఉన్నాయి. తక్కువ రోజుల్లో…
101 జిల్లాల అందగాడులో నా పాత్ర చాలా కీలకం: రుహానీ శర్మ
అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా, రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రుహానీ శర్మ ఇంటర్వ్యూ విశేషాలు… చి.ల.సౌ సాధించిన సక్సెస్‌తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కింది. అప్పుడు 101 జిల్లాల అందగాడు, హిట్ సినిమాలతో పాటు మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాను. వాటిలో హిట్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు 101 జిల్లాల అందగాడు విడుదలవుతుంది. త్వరలోనే మరో సినిమా కూడా విడుదలవుతుంది. అవసరాల శ్రీనివాస్…
