‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ మూవీ రివ్యూ… ఆకట్టుకునే కామెడీ డ్రామా!

'Babu No. 1 Bull Shit Guy' Movie Review... Impressive Comedy Drama!

బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు జంటగా… లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కామెడీ, డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి. కథ: కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్)… అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చే ఓ రిచ్ గాయ్. అప్పుడే ఇండియాలో కరోనా ప్రభావం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. తనకి అవుట్ స్కట్స్ లో పేద్ద విల్లా ఉంటుంది. ఇండియాకు వచ్చిన కార్తీక్ బాబును కొన్నాళ్లపాటు ఆ విల్లాలో ఉండాలని తండ్రి(రవి…

Vyooham Movie Review in Telugu : పర్‌ఫెక్ట్‌ ‘వ్యూహం’!

Vyooham Movie Review in Telugu

(టైటిల్‌: వ్యూహం, నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు, నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌, నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌, రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ, సంగీతం: ఆనంద్, సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్, విడుదల తేది: మార్చి 2, 2024) రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు…

‘ఎస్‌ 99’ మూవీ రివ్యూ: ఆలోచింపజేసే వినూత్న కథ!

'S99' Movie Review: A thought provoking innovative story!

(చిత్రం: ‘ఎస్‌ 99’, విడుద‌ల‌: మార్చి 1, 2024, బ్యానర్స్ : టెంపుల్ మీడియా – ఫైర్ బాల్ ప్రో , నటీనటులు : సి. జగన్‌మోహన్‌, దేవిప్రసాద్‌, చంద్రకాంత్‌, ఛత్రపతి శేఖర్‌, శివన్నారాయణ, దయానంద్‌రెడ్డి, చక్రపాణి, కదిరి యోగి, శ్వేతావర్మ, రూపా లక్ష్మి, అల్లు రమేష్‌ తదితరులు. ప్రొడక్షన్‌ డిజైనర్‌: ప్రణతి, ఎడిటర్‌: సి. యతీష్‌, డీఓపీ: శ్రీనివాస్‌, లిరిక్స్‌: రాంబాబు గోసల, స్టంట్స్‌: వింగ్‌ చున్‌ అంజి, సంగీతం: విజయ్‌ కూరాకుల, పీఆర్వో: బి. వీరబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సంతోష్‌ గౌడ్‌. నిర్మాతలు: యతీష్, నందిని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సి. జగన్‌మోహన్‌) నేటితరం ప్రేక్షకులు రెగ్యులర్‌.. రొటీన్ కాకుండా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలను బాగా ఇష్ట‌ప‌డుతారు. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో వ‌చ్చిన సినిమా ‘ఎస్‌ 99’. సి.జగన్ మోహన్…

‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ: ఆసక్తి కలిగించే కథనం!

'Operation Valentine' Movie Review: An Interesting Story!

(చిత్రం : ఆపరేషన్ వాలెంటైన్, విడుదల : 1 మార్చి-2024, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా, నటీనటులు: వరుణ్ తేజ్, మనుషీ చిల్లర్, నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు. బ్యానర్స్: మిక్కీ జే మేయర్, రినాయిసెన్స్ పిక్చర్స్, నిర్మాతలు: సోని పిక్చర్స్, సందీప్ మడ్డా, సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం, ఎడిటింగ్: నవీన్ నూలి, మ్యూజిక్: మిక్కీ జే మేయర్) సరైనవిజయం కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడ్డాడు. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్…

Bhoothaddam Bhaskar Narayana Review : భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ: .. ఎంగేజింగ్ థ్రిల్లర్!

Review: Bhaskar Narayana's Bhoothadham.. Engaging Thriller!

‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు శివ కందుకూరి. అతని నుండి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. విడుదలకు ముందు ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో కూడా హింట్ ఇచ్చారు. అలాగే జనాల్లోకి వెళ్లి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు. నేడు (మార్చి 1,2024) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి…

‘సుందరం మాస్టారు’ ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో…!?

What did the director want to say through 'Sundaram Masteru'...!?

ఏ సినిమాకయినా కథలో బలం ఉండాలి. కథనంలో పట్టు ఉండాలి. అప్పుడు చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రముఖ నటుడు రవితేజ నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్తవాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ, చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్‌’ అనే సినిమాతో కళ్యాణ్‌ సంతోష్‌ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. హాస్య నటుడిగా పలు చిత్రాలలో నటించిన హర్ష చెముడు ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు, దివ్య శ్రీపాద కథానాయకురాలు. సుందరం (హర్షవర్ధన్‌) ఒక ప్రభుత్వ కళాశాలలో సోషల్‌ టీచర్‌ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి కట్నం మీద ఆశ ఎక్కువ, అందుకని ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారా అని పెళ్లి ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్షవర్ధన్‌)కి మిరియాలమెట్ట గ్రామం నుండి…

Mukhya Gamanika Telugu Movie Review :’ముఖ్యగమనిక’ మూవీ రివ్యూ : థ్రిల్ కలిగించే క్రైమ్ కథ!

mukhya-gamanika-movie-review

టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చే క్రైమ్..ఇన్వెస్టిగేటివ్ కథలకు మంచి స్పందన ఉంటుంది. అలాంటి కథలకు ఆడియెన్స్ బాగా ఎట్రాక్ట్ అవడమేగాక.. సినిమాను ఆదరించి బాక్సాఫీస్ వద్ద కాసులపంట పండిస్తుంటారు. సరైన కథ.. అందుకు తగ్గ స్క్రీన్ ప్లే తో క్రైం రేట్ ను తెరపై ఆవిష్కరి స్తే… బాక్సాఫీస్ వద్ద బొమ్మ హిట్టే. సరిగ్గా ఇలాంటి కథ ఒకటి ప్రేక్షకుల మనసులను దోచుకోవడానికి వచ్చింది. ఆ కథే ‘ముఖ్యగమనిక’. టైటిలోనే ఎంతో క్యాచీనెస్ కనిపిస్తుంది. దర్శకుడు వేణు మురళీధర్. వి. ‘ముఖ్య గమనిక’ అనే ఈ కథను ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కజిన్ … అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయినటువంటి విరాన్ ముత్తంశెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడ‌క్ష‌న్స్…

Sundaram Master Movie Review in Telugu : మూవీ రివ్యూ: వినోదాన్ని పంచే ‘సుందరం మాస్టర్’

Sundaram Master Movie Review in Telugu

వైవా హర్ష… మంచి కామెడీ టైమింగ్ ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న హర్ష… ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ పై మంచి కామెడీ నటుడిగా గుర్తింపు పొందారు. చాలా సినిమాల్లో తన హస్యంతో అలరించిన హర్ష… ఇప్పుడు లీడ్ రోల్ పోషించి… తనే సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించడానికి ‘సుందరం మాస్టర్’గా మన ముందుకు వచ్చాడు. డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం… ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని మాస్ మహరాజ్ రవితేజ నిర్మాణ సంస్థ ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకాలపై సంయుక్తంగా తెరకెక్కించారు. విడుదలకు ముందే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సోషల్ మీడియాలో మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. మరి థియేటర్లలో సినిమాని…

Eagle Movie Review in Telugu :‘ఈగల్’ మూవీ రివ్యూ: యాక్షన్..సస్పెన్స్ థ్రిల్లర్!

Eagle Movie Review in Telugu :‘ఈగల్’ మూవీ రివ్యూ: యాక్షన్..సస్పెన్స్ థ్రిల్లర్!

తెలుగు చలనచిత్ర సీమలో ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌తో పరుగులు పెడుతున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజాగా తన ప్రతిభని నిరూపించుకుంటున్న రవితేజ ఒకరు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది పలు చిత్రాలతో వచ్చాడు. కానీ, అవేవీ రవితేజకు విజయాన్ని మాత్రం అందించలేదు. బిగ్ సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజా నటించిన తాజా చిత్రమే ‘ఈగల్’. టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందింది. మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. . హీరో రవితేజ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ మధ్యకాలంలో ‘క్రాక్’ తర్వాత ఆయన నుండి ఆ…

Captain Miller Movie Review in Telugu : ‘కెప్టెన్ మిల్లర్’ : అభిమానులకు మాత్రమే…!

Captain Miller Movie Review in Telugu

(చిత్రం : ‘కెప్టెన్ మిల్లర్’, విడుదల తేదీ : జనవరి 26, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: ధనుష్, శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, ఎలాంగో కుమారవేల్, కాళి వెంకట్, బోస్ వెంకట్ తదితరులు. దర్శకత్వం: అరుణ్ మతీశ్వరన్, నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, సంగీత దర్శకులు: జి.వి. ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: నాగూరన్ రామచంద్రన్) దర్శకుడు అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ , ప్రియాంక అరుల్ మోహన్ హీరో, హీరోయిన్ లుగా రూపొందిన సినిమా “కెప్టెన్ మిల్లర్”. ఈ తమిళ డబ్బింగ్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం వారిని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : సినిమా కథ భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న…