అమాయా అగర్వాల్‌కు ప్రపంచ నంబర్-2 ర్యాంక్, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ అనయ్ అగర్వాల్ బోస్నియా ర్యాపిడ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు హైదరాబాద్, మే 5: హైదరాబాద్‌కు చెందిన సూపర్ ట్విన్స్ అమాయా అగర్వాల్, అనయ్ అగర్వాల్ అంతర్జాతీయ చదరంగ రంగంలో సంచలన విజయాలు సాధించి నగరానికి గర్వకారణమయ్యారు. కేవలం 10 ఏళ్ల వయస్సులో అమాయా అగర్వాల్, రెండేళ్లలోనే ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్ సాధించి, 10 ఏళ్లలోపు బాలికల కేటగిరీలో ప్రపంచ నంబర్-2 ర్యాంక్ కైవసం చేసుకుంది. అదే సమయంలో, ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ బోస్నియాలో జరిగిన ఎఫ్‌ఎం బెజిలీనా ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏకాగ్రా చెస్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ సురేష్…
Category: others
Hyderabad-Born Twins Triumph: Amaya Becomes WCM, Anay Wins Bosnia Rapid
Hyderabad, May 05 (Tollywoodtimes) : 10-year-old Amaya earns WCM title in record 2.5 years and ranks World No. 2 in U10 girls, while twin brother Anay clinches Bosnia Rapid title with a round to spare. Hyderabad, May 5, 2025: In a remarkable display of talent, 10-year-old twins Amaya and Anay Agarwal from Hyderabad have taken the international chess world by storm, achieving milestones that have placed them among the brightest young stars in the sport. Amaya Agarwal has earned the prestigious Woman Candidate Master (WCM) title, reaching a FIDE rating…
Should we stand by and watch while people are being killed in the name of religion?: Special interview with Uppal Assembly BJP spokesperson Ilitam Narasimha Reddy
“In fact, the rulers of Pakistan, who were formed by dividing India on the basis of religion, have never been honest. They only show India as a class enemy and live a life of luxury, and they show Kashmir as a disgrace and subjugate the people. Even if that country is completely destroyed, they do not care. All this should be considered as the evil political shadow of the Indian rulers of that time, which has befallen us.” “The spark that caused the division of the country is still burning…
మతం పేరుతో చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ? : ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార ప్రతినిధి ఇలిటం నరసింహ్మరెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ
”నిజానికి మత ప్రాతిపదికన భారత్‌ను చీల్చుకుని ఏర్పడ్డ పాక్ పాలకులు ఏనాడూ నిజాయితీగా లేరు. భారత్‌ను వర్గశతృవుగా చూపించి పబ్బం గడుపుకోవడం, కాశ్మీర్ బూచి చూపి ప్రజలను వశపర్చుకోవడం తప్ప..ఆ దేశం సర్వ నాశనం అయినా వారికి పట్టింపు లేదు. ఇదంతా నాటి భారత పాలకులు చేసిన దుర్మార్గపు రాజకీయ క్రీనీడ కారణంగా మనకు సంక్రమించిన రావణకాష్టంగా చెప్పుకోవాలి” ”దేశ విభజన తెచ్చి పెట్టిన చిచ్చు ఇంకా రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఆనాడు దేశాన్ని విభజించకుండా మహాత్ముడు కూడా అడ్డుకోలేక పోయాడు. కేవలం నెహ్రూకు ప్రధాని పదవి కావాలన్న పట్టుదలతో దేశం ముక్కలైనా ఫర్వాలేదన్న రీతిలో ఆనాడు వ్యవహరించారు. దాని ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నారని ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార…
నాగోల్ పోలీసుల చాకచక్యంతో 24 గంటల్లో మొబైల్ ఫోన్ రికవరీ
హైదరాబాద్ఏ, ప్రిల్ 5: ప్రస్తుతం మనం సమాజంలో జరుగుతున్న నేరాలు..ఘోరాలు చూస్తూ విస్తుపోతున్నాం. ఇక దొంగతనాలంటారా వాటికి అంతేలేకుండా పోతోంది. ఎక్కడపడితే అక్కడ క్షణాల్లో దొంగలు వీరవిహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఇష్టం వచ్చినంత దోచేసుకుంటున్నారు. మోసపోయిన ప్రజలు న్యాయం కోసం లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ లను ఆశ్రయిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వద్దాం.. ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ ల దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా.. ఏ నోటవిన్నా నా మొబైల్ ఫోన్ పోయింది.. ఎవరో ఎత్తుకెళ్లారు .. ఎక్కడో పడిపోయింది.. దొరకడంలేదు అంటూ సదరు వ్యక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా మొబైల్ ఫోన్ ఇప్పించండంటూ పోలీసులను వేడుకుంటున్నారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసుకులు రికవరీ వేటలో తమవంతో పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా…
Mobile phone recovered within 24 hours thanks to the cunning of Nagole police
Hyderabad, April 5: We are currently shocked by the crimes happening in society. And thefts are not the only thing that is happening. Everywhere, thieves are running rampant, terrorizing people and robbing them as much as they want. The deceived people are approaching the police stations in search of justice. Now, let’s get to the real issue. Mobile phone thefts have increased a lot in recent times. Wherever they look, no matter what they hear, my mobile phone is gone. Someone took it away. It fell somewhere. I can’t find…
WANTED TEACHERS FOR THE USA
WANTED TEACHERS FOR THE USA
Inauguration of Kadambari Homeopathy Clinic
Hyderabad: V.K. in Hyderabad, Dil Sukh Nagar, Gaddi Annaram, Asmangad area. Kadambari Homeopathy Clinic at Dhage Nagar Main Road has grand opening. A large number of political leaders, film and TV actors, local celebrities, doctors, clinic staff and people participated in this program. Speaking on this occasion, Dr. Saishri said that Kadambari Homeopathy Clinic has been started with the aim of building a healthy society. He said that homeopathy is a medicine like mother without any side effects. He said that homeopathy is the best medicine for today’s generation and…
బెంగళూరులో హీరో శ్రీకాంత్ లాంచ్ చేసిన ” ఏఈఐఓయు రెస్ట్రో పబ్”
ప్రముఖ స్టార్ హీరో శ్రీకాంత్ రీసెంట్ గా బెంగళూరులోని ‘ మాన్యత టెక్ పార్క్’ ఆపోజిట్లో ఏ ఈ ఐ ఓ యు రెస్ట్రో పబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రాజు, మహేష్ రాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా అబ్దుల్ ఖాదర్ కుమార్తె నిఖా!
హైదరాబాద్, మార్చి 12: హైదరాబాద్ కు చెందిన కీ.శే. మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ సాహెబ్ కుమారుడు, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ కుమార్తె నిఖా షేక్ మహమ్మద్ జహంగీర్ సాహెబ్ కుమారుడు షేక్ మహమ్మద్ అబ్దుల్ సుభాన్ (ఆమీర్)తో వైభవంగా జరిగింది. హైదరాబాద్ డబీర్ పురాలోని జామామజీద్ వజీర్ ఉన్నీసా లో ఆదివారం రాత్రి మార్చి 12న జరిగిన ఈ నిఖా అనంతరం అదేరోజు హైదరాబాద్ చంపాపేట్ లోని మంద నరసింహారెడ్డి గార్డెన్స్ లో జరిగిన విందుకు బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కలకాలం అన్యోన్యంగా దాంపత్య జీవితం కొనసాగించాలని నూతన జంటకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ నిఖాకు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మిత్రులు, చిన్ననాటి స్నేహితులు జలాల్ భాయ్, బిక్షపతి, గంప ఉపేందర్, సీనియర్ జర్నలిస్ట్, ‘నంది’అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, మహమ్మద్…