కాళేశ్వరం భ్రమలు తొలిగేదెన్నడు?

Kaleshwaram will remove illusions?

– డా. గోపాల్ రెడ్డి గాదె (పాస్ట్ ఆటా ప్రెసిడెంట్) ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం..ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు… కాళేశ్వరం విశిష్టతలు అన్నీ ఇన్నీ కావు. అతి తక్కువ వ్యవధిలో రెండేళ్లు నిర్విరామంగా శ్రమించి ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడం విశేషం. 147 టీఎంసీల సామర్థ్యంతో మహా లిఫ్ట్ ఇరిగేషన్‌గా అవతరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 80 వేల 500 కోట్ల రూపాయలు కాగా.. దాని నిర్మాణానికి ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ అతిపెద్ద ఎత్తిపోతల పథకంలో మొత్తం 19 పంపింగ్ హౌస్‌లు నిర్మించారు. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 82 సంపులతో పాటు భారీ మోటార్లు వినియోగిస్తున్నారు. ఇదంతా ఓకే.. మరి దాని ప్రయోజనం ఎంత? అనుకున్నట్టుగానే నిర్మాణం జరిగిందా.. అని విశ్లేషిస్తే…

తెలంగాణ పునః నిర్మాణంలో ఎన్నారైల పాత్ర ఎంతో అవసరం : మంత్రి పొన్నం ప్రభాకర్

జార్జియాలోని అట్లాంటాలో జరిగిన 'మీట్&గ్రీట్'లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు శుభాకాంక్షలు అందజేస్తున్న ఎన్నారైలు గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి, ముజీబుద్దీన్ మహమ్మద్.

  * జార్జియాలోని అట్లాంటాలో జరిగిన ‘మీట్&గ్రీట్’లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ * మంత్రి పొన్నంకు శుభాకాంక్షలు అందజేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎన్నారై గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి, ముజీబుద్దీన్ మహమ్మద్ అట్లాంటా: తెలంగాణ పునః నిర్మాణం లో ఎన్నారై ల పాత్ర ఎంతో అవసరమని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ నెల 14న అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి పొన్నం అక్కడి ఎన్నారైలతో వివిధ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని సత్కారాలు, అభినందనలు అందుకుంటూ వాళ్ల అభిమానాన్ని పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జార్జియాలోని అట్లాంటాలో జరిగిన ‘మీట్&గ్రీట్’లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎన్నారైలు గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి, స్కూల్ టీచర్…

ప్రెస్ క్లబ్ హైదరాబాద్-2023 డైరీ ఆవిష్కరించిన డీజీపీ

ప్రెస్ క్లబ్ హైదరాబాద్-2023 డైరీ ఆవిష్కరించిన డీజీపీ

శాంతిభద్రల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ రూపొందించిన 2023 నూతన డైరీని శుక్రవారం నాడు తన కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు.శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టులు తమకు సహరించాలని అయన సూచించారు.నూతన డైరీలోమీడియా సమాచారం పొందుపరచటం అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎల్.వేణుగోపాల నాయుడు,సంయుక్త కార్యదర్శులు రమేష్ వైట్ల,చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఏ. రాజేష్ తో పాటు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు బి .గోపరాజు,రాఘవేందర్ రెడ్డి,టీ . శ్రీనివాస్ తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ ను నూతన పాలకమండలి తరపున అధ్యక్షులు వేణుగోపాలనాయుడు, పూల మొక్కను అందజేసి , శాలువులతో సత్కరించారు . ప్రెస్ క్లబ్ నూతన పాలక మండలికి డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు.

Union Railway Minister Shri Ashwini Vaishnaw flags off India’s first aluminium freight rake developed by Hindalco

Union Railway Minister Shri Ashwini Vaishnaw flags off India’s first aluminium freight rake developed by Hindalco

-Significant milestone in India’s modernisation drive in mass transportation – Switch to aluminium significantly shrinks carbon footprint for Indian railways; a single rake can save over 14,500 tonnes of CO2 over its lifetime – The silvery-white metal is the preferred choice for metro trains worldwide – Move precursor to Hindalco’s plan to contribute to lighter, cost-efficient and durable Aluminium rail car body structures for high-speed passenger trains. BHUBANESWAR: October 16, 2022 Hindalco today launched India’s first all-aluminium freight rail rakes, helping fast-track the country’s ambitious plan to modernise freight transportation…

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉదృతం: ఐజేయూ, టీయుడబ్ల్యుజె సంఘాల హెచ్చరిక

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉదృతం: ఐజేయూ, టీయుడబ్ల్యుజె సంఘాల హెచ్చరిక

దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిని నిరసిస్తూ ఐజేయూ పిలుపు మేరకు జాతీయ స్థాయి “జర్నలిస్ట్స్ డిమాండ్స్ డే” కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు టీయుడబ్ల్యుజె ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్బంగా ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం మీడియా రంగాన్ని విస్మరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సహించారనిదన్నారు.…

ముస్లిమ్ సోదరులకు ఈద్-ముబారక్ : టి.ఆర్.ఎస్ నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్

ramzan wishes

పవిత్రమైన రంజాన్ సందర్బంగా ముస్లిమ్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిములందరికీ ఈ రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైందని, చంద్రుడు కనిపించడంతో ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు నెల రోజుల పాటు ముస్లిములలో చాలా మంది కఠినమైన నియమ నిష్టలతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగించారని బొట్ల పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ అందరి జీవితాలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘సరైన మార్గంలో నడుస్తూ, అల్లాహ్ పై భక్తి, విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది. ప్రతి ఒక్కరూ పేదలు పడే ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ మాసంలో…

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది : ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్

Aler republicday news

* ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనం వద్ద ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని, మనకు ఈ రాజ్యాంగాన్ని అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నామని ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్ పేర్కొన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనం వద్ద ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసిన అనంతరం ఏజాస్ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కీలక చట్టాలు తెచ్చి దేశాన్ని కాంగ్రెస్ శక్తివంతంగా తీర్చిదిద్దిందని ఆయన తెలిపారు. మోదీ, కేసీఆర్ లాంటి నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులు…

హుమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్

General News

మాతృదేవోభవ ఈరోజు హుమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో ఆధ్వర్యంలో మెట్టుగూడ సికింద్రాబాద్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా గా కె బి శ్రీధర్ జాతీయ అధ్యక్షులు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ipc ఏ పద్మ చారి హానర్ ఈ చైర్మన్ తెలంగాణ ఉద్యోగుల సంఘం సిబా ప్రెసిడెంట్ ఉమెన్ ఫ్రంట్ సౌత్ ఇండియా కౌన్సిల్ మేరీ ఆల్ఫోన్సా అడ్వకేట్ చిత్ర సోషల్ యాక్టివిటీస్ ఆర్ ఎస్ జె తామస్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఆచార్య ఘోరం తీగుళ్ల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ తబిత ఆశ్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా కె బి శ్రీధర్ గారు మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఐకమత్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని దేశం అన్ని…

ANBAI honours Dr Geeta Kolar, Senior Consultant Obstetrician and Director, Dept. of Foetal Medicine, Fernandez Hospital

Dr.-Geeta-Kolar-recieving-the-award-from-ANBA

Recognizes her contribution to medical education (quality & excellence) in AP and Telangana Hyderabad, 2nd November 2021: The Association of National Board Accredited Institutions (ANBAI), Telangana (TS) & Andhra Pradesh (AP) chapter honoured Dr Geeta Kolar, Senior Consultant Obstetrician and Director, Dept. of Foetal Medicine, Fernandez Hospital, recognizing her contribution to medical education in AP and Telangana. The award ceremony was held as part of the Distinguished Teachers Day event and was presided over by the ANBAI (AP & TS) President Prof. Dr. B. Balaraju & General Secretary Dr. Suresh…