Ramantra Creations ‘WWW’ To Have A Grand Theatrical Release Under The Presentation Of Suresh Productions

ramantra Creations 'WWW' To Have A Grand Theatrical Release Under The Presentation Of Suresh Productions

Popular Cinematographer KV Guhan after delivering a SuperHit ‘118’ is now coming with a Mystery Thriller, ‘WWW’ (Evaru.. Ekkada.. Enduku..) as his latest film. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi P. Raju Datla is bankrolling this film under Ramantra Creations banner. Teaser and Songs released so far through Aditya Music have garnered superb response and the film is carrying very good buzz among the audience for its unique content. Latest is renowned production house Suresh Productions is onboard to present this film. The entire…

సెప్టెంబర్ 10న కంగనా రనౌత్ ‘తలైవి’… ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్న జీ స్టూడియోస్‌

zee Studios To Release Kangana Ranaut’s Thalaivii Worldwide On September 10

లెజెండ్రీ న‌టి, త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జె.జ‌య‌ల‌లిత.. జీవితంలోని వివిధ ద‌శల్లో త‌న ప్ర‌యాణాన్ని ఎలా కొన‌సాగించారు అనే వివిధ అంశాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం ‘త‌లైవి’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రిలో భారీ అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్.. జ‌య‌ల‌లిత జీవితంలోని జ‌రిగిన కీల‌క‌మైన ప‌రిణామాల‌ను తెలియ‌జేసేదిగా ఉండ‌టంతో, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో నిర్మాత‌లు సోమ‌వారం రోజున ఈ సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఎం.జి.ఆర్‌, జ‌య‌ల‌లిత క‌లిసి న‌టించిన ఆప్ప‌టి క్లాసిక్ చిత్రంలోని రొమాంటిక్ లుక్‌తో పాటు ఎం.జి.ఆర్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించడానికి…

‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ గ్యారంటీగా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది : ట్రైలర్ విడుదలలో హీరో సుశాంత్

echhata vahanamulu niluparaadhu/trilar vidudhala

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. సోమవారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో హీరో సుశాంత్, నిర్మాత హరీశ్ కోయిలగుండ్ల, కృష్ణ‌చైతన్య‌, సాయిబాబా, వెంక‌ట్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, అభినవ్ గోమ‌టం త‌దిత‌రులు పాల్గొన్నారు.నిర్మాత ర‌వి శంక‌ర్ శాస్త్రి మాట్లాడుతూ ‘‘‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. కరోనా పరిస్థితుల కారణంగా సింగపూర్‌లోనే ఉండాల్సి వ‌చ్చింది. మా ట్రైల‌ర్‌ను…

నితిన్‌, మేర్ల‌పాక గాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ చిత్రం ‘మాస్ట్రో’ ట్రైల‌ర్ విడుద‌ల

nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Trailer Out

నితిన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’.నితిన్ కథానాయకుడిగా నటించిన 30వ చిత్రమిది. త‌న కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఇందులో నితిన్ క‌ళ్లు క‌నిపించ‌న దివ్యాంగుడైన యువ‌కుడిగా, పియానో ప్లేయ‌ర్‌గా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఈ సినిమాను మేక‌ర్స్ డైరెక్ట్‌గా ఓటీటీ మాధ్య‌మం డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల చేస్తున్నారు.ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌న్ని క‌నిపిస్తాయి. నితిన్ పియానో ఎక్స్‌ప‌ర్ట్‌గా త‌న ప్ర‌తిభ‌ను చూపిస్తుంటారు. న‌భా న‌టేశ్ అత‌ని ప్రేయ‌సి పాత్ర‌లో క‌నిపిస్తుంది. నితిన్ కంపోజ్ చేసే మ్యూజిక్‌ను ఆమె ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తుంటుంది. ఇక త‌మ‌న్నా పాత్ర‌.. నితిన్ జీవితాన్ని మార్చే పాత్ర‌లో క‌నిపిస్తుంది. త‌మ‌న్నా భ‌ర్త పాత్ర‌లో వి.కె.న‌రేశ్ క‌నిపించారు.ప్ర‌తి ఆర్టిస్ట్‌లాగానే నితిన్ జీవితంలోనూ ఓ సీక్రెట్ ఉంటుంది. అత‌ను క‌ళ్లు క‌నిపించ‌ని…

Nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Trailer Out

nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Trailer Out

Hero Nithiin will be seen in an atypical role as a blind piano player in his milestone 30th film Maestro directed by talented director Merlapaka Gandhi. The film will release directly on the streaming platform Disney + Hotstar. The film’s trailer is out now.The trailer introduces all the main characters of the film. It starts off with Nithiin showcasing his skills as an expert piano player. Nabha Natesh is love of his life and she always compliments his compositions. Then comes Tamannaah, the women who will change his life forever.…

దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి ‘రౌడీ బాయ్స్‌’తో ఎంట్రీ ఇస్తున్న హీరో ఆశిష్.. ఫస్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుదల

dilraju family nundi 'rowdey boyse' telugu movie still

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో … శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేయ‌గా, మోష‌న్ పోస్ట‌ర్‌ను మాస్ట‌ర్ ఆఫ్ సిల్వ‌ర్ స్క్రీన్‌గా పిలుచుకునే డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా…హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈరోజు చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉంది. సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మాకు ఇది సిల్వ‌ర్ జూబ్లీ ఇయ‌ర్‌. ఈ జ‌ర్నీలో ఎన్నో అనుభూతులున్నాయి. ఇప్పుడు 50వ సినిమా చేస్తున్నాం. నేను వినాయ‌క్ కంటే ముందు ఇండ‌స్ట్రీలోకి…

డి.ఎస్.కె మ్యూజిక్ ద్వారా ‘తప్పించుకోలేరు’ ఆడియో విడుదల

thappinchukoleru telugu movie audio relese

ఆర్.వి.జి మూవీజ్- ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ “తప్పించుకోలేరు”. “కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) స్వీయ నిర్మాణంలో తాజాగా రూపొందించిన ఈ చిత్రం ఆడియో డి.ఎస్.కె.మ్యూజిక్ ద్వారా విడుదలైంది. “తప్పించుకోలేరు” పాటలు తమ డి.ఎస్.కె మ్యూజిక్ ద్వారా విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని డి.ఎస్.కె.మ్యూజిక్ అధినేత-ప్రముఖ నిర్మాత-నటుడు డి.ఎస్.రావు పేర్కొన్నారు.సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “తప్పించుకోలేరు” ఈనెల 27 విడుదలకు సిద్దమవుతోంది. రవిశంకర్ ఓంకాళి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయిశ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యప్రదేశ్ లోని…

కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ‌ ప్యాన్ ఇండియా మూవీ ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’…ఏప్రిల్ 14, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

kgf2 april -14 relese

తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం.. ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌.. ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ తో న‌‌రాచిలో మొద‌లైన రాకీభాయ్ దండ‌యాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్ర‌ను కంటిన్యూ చేయ‌డానికి రాకీభాయ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నాడు.. ఇంత‌కీ ఈ రాకీభాయ్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. రాకింగ్ స్టార్ య‌ష్‌….క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా క్రేజీ డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఎక్స్‌పెక్టేష‌న్ మూవీ ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2’. యష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 200మిలియన్ వ్యూస్‌కు పైగా 8.6 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ…

Megastar Chiranjeevi, Meher Ramesh’s Bholaa Shankar Motion Poster First And Fastest One Mllion Views On Twitter

megastar Chiranjeevi, Meher Ramesh's Bholaa Shankar Motion Poster First And Fastest One Mllion Views On Twitter

Megastar Chiranjeevi, Meher Ramesh, AK Entertainments film, Bholaa Shankar has taken the social media by a storm. On the occasion of Chiranjeevi’s Birthday today, the film’s title has been announced with the Motion Poster released this morning by Superstar Mahesh Babu. The motion poster has clicked instantly with fans and the audience and has become viral on social media. The hashtag #BholaaShankar is trending on Twitter and the motion poster is on the trending charts on YouTube at Number One Position. It has now created a sensational record on Twitter…

సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్‌, రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ చిత్రం సింబా.. షూటింగ్ ప్రారంభం

director / sampathnandhi tean works raj dasari productions movie simbhaa shooting strted

మ‌నిషి అభివృద్ధి పేరుతో త‌న‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న ప్ర‌కృతి గురించి మ‌ర‌చిపోతున్నాడు. ముఖ్యంగా మ‌నిషి మ‌నుగ‌డ‌కు కార‌ణమ‌వుతున్న చెట్ల‌ను నాశ‌నం చేస్తున్నాడు. దీని వ‌ల్ల వ‌ర్షాలు లేక ఒక వైపు, కాలుష్యం పెరిగి మ‌రో వైపు భూమి నాశం అవుతుంది. చెట్ల‌ను కాపాడుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ..సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్‌, రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, రాజేంద‌ర్ రెడ్డి నిర్మాత‌లుగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. సింబా పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ముర‌ళీ మ‌నోహ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. సినిమా టైటిల్‌, కాన్సెప్ట్ త‌దిత‌ర విష‌యాల‌ను వివ‌రిస్తూ చిత్ర యూనిట్ సోమ‌వారం ఓ వీడియో ప్రోమోను విడుద‌ల చేసింది.వీడియో ప్రోమోను గ‌మ‌నిస్తే.. కొంద‌రు మ‌నుషులు అడ‌విలోని చెట్ల‌ను న‌రికేస్తున్నారు. అడ‌వి…