పార్టీ మీటింగ్ లపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్య విషయంలో చూపించని ఆలేరు మున్సిపల్ చైర్మన్ : ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ. ఎజాస్ పార్టీ మీటింగ్ లపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్య విషయంలో చూపించని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వశపరి శంకరయ్య మరియు ఆలేరు మున్సిపల్ పాలకవర్గం రాత్రి నుంచి నీటమునిగిన ఇండ్లలో నీరు చేరి ఆహారం వండుకోలేక వారు ఉదయం నుంచి దాదాపు 200 నుండి300ల కుటుంబాలు త్రాగడానికి మంచినీళ్లు లేక తినడానికి ఆహారం లేక పస్తులు ఉంటున్న ప్రజలను కనీసం భోజన సౌకర్యాలు ఐన ఏర్పాట్లు చేయని పాలకవర్గం తన సొంత పార్టీ మీటింగ్ కు హాజరై ప్రజల కన్నా ఎక్కువ పార్టీ మీటింగ్ అని ఈ ఆలేరు పాలకవర్గం వ్యవహరిస్తుంది తక్షణమే వచ్చి ప్రజలకు ఆహార సదుపాయలు…
Category: MOVIE REVIEWS
‘అనాహత’ కు అస్థిత్వం రాష్ట్రస్థాయి అవార్డ్
అస్థిత్వం సంస్థ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులను ఎన్నుకొని 2021కి గాను రాష్ట్రస్థాయి పురస్కారాలను ఆదివారం 29న ఉదయం రవీంద్రభారతిలో ప్రదానం చేశారు. సాహిత్య విభాగంలో ఉత్తమ మానవీయ కవిగా రవీంద్రసూరి నామాల కు ఇవ్వడం జరిగింది. తెలుగు భాషా దినోత్సవం రోజు అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని అనాహత కవి రవీంద్రసూరి నామాల చెప్పారు. అవార్డ్ ఇచ్చిన అస్థిత్వం సంస్థ నిర్వాహకులు చింతలూరి మంజుల గౌర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
GRAND LAUNCH OF HILIFE EXHIBITION
Actress RICHA PANAI, Actress Yashna Chowdhary, Actrss Jenny, Top Models-Fashion Celebrities wl attnd the GRAND LAUNCH OF HILIFE EXHIBITION-The Top Most Fashion & Lifestyle Exhibition Featuring Top Fashion Designers, Fashion Labels & More.Celebs & Fashion Lovers Wl Attnd ON 29th August at 10.30AM(Sharp) at HICC-NOVOTEL, HITECH CITY.DO ATTND.TKS
విశాల్, తు.ప శరవణన్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సామాన్యుడు ఫస్ట్ లుక్ విడుదల
హీరో విశాల్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు తు.పా శరవణన్ తో జతకట్టారు. విశాల్ స్వయంగా తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. విశాల్ 31వ చిత్రం టైటిల్ సామాన్యుడు. ఇది నాట్ ఎ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్.ఈ సందర్భంగా రిలీజ్‌చేసిన పోస్టర్ లో రౌడీల బ్యాచ్ ని బేస్ బాల్ బ్యాట్ తో చితక్కొడుతూ విశాల్ ఎగ్రెస్సివ్ గా కనిపిస్తున్నారు. ఈ మరియు పోస్టర్ అతను ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అని ట్యాగ్‌లైన్‌ను సమర్థిస్తుంది.విశాల్ సరసన డింపుల్ హయతి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో…
Vishal, Thu Pa Saravanan, VFF’s Saamanyudu First Look Out
Actor Vishal teamed up with a debutant director Thu Pa Saravanan for an action drama. Vishal himself is producing the film on his Vishal Film Factory (VFF) banner.Today, on the occasion of Vishal’s birthday, title and first look poster of the film are revealed. Vishal31 is titled Saamanyudu that comes with a tagline Not A Common Man.Vishal can be seen bashing a batch of rowdies with a baseball bat in the poster. He appears aggressive here and the poster justifies the tagline- He is ‘Not A Common Man’.Dimple Hayathi is…
‘డియర్ మేఘ’ నా కెరీర్ లో ఇంపార్టెంట్ మూవీ : యంగ్ హీరో ఆదిత్ అరుణ్
“కథ”, “తుంగభద్ర”, “24 కిస్సెస్”, “11 అవర్” లాంటి చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు అదిత్ అరుణ్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ”డియర్ మేఘ” సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. ఎమోషనల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ”డియర్ మేఘ”. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అరుణ్ ఆదిత్ తన కెరీర్ తో పాటు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ…. “మా నాన్న బ్యాంక్ ఎంప్లాయ్. నాకు…
నాతో నేను ( ఏ జర్నీ విత్ మీ ) చిత్ర సంగీత కార్యక్రమాలు
శ్రీ భవ్ నీష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో ఎల్లాలుబాబు టంగుటూరి ప్రజెంట్స్ నాతో నేను (ఏ జర్నీ విత్ మీ )అనే చిత్ర సంగీత కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రముఖ జబర్దస్త్ నటుడు శాంతి కుమార్ తుర్లపాటి కధ, డైలాగ్స్, లిరిక్స్,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు ,ప్రశాంత్ టంగుటూరి గారు దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాససాయి ప్రధాన పాత్ర పోషిస్తూవుండగా రితిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తున్నారు,మరొక ప్రత్యేక పాత్ర లో ఓ ప్రముఖ హీరో కూడా నటించనున్నారు అని చిత్ర బృందం తెలియచేసింది,ఈ మూవీ కి డి.ఓ.పిగా సీనియర్ శ్రీ మురళి మోహన్ రెడ్డి గారు అలాగే సంగీతం సత్య కశ్యప్ గారు అందిస్తున్నారు,నాతో నేను అనే మూవీ పాటల రికార్డింగ్ కార్యక్రమం ఈ రోజు మా స్టూడియో లో ప్రారంభించటం జరిగింది అని తెలియచేసుకుంటున్నాం.నటి నటులు…
అక్కినేని నాగార్జున, నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ, జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి బంగర్రాజు బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల
కింగ్ నాగార్జున, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యల కాంభినేషన్‌లో రూపొందుతోన్న క్రేజీ మల్టీస్టారర్ బంగర్రాజు. ఇది బ్లాక్‌బస్టర్ మూవీ సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించిన ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.నాగార్జున పుట్టినరోజు సందర్భంగా బంగర్రాజు చిత్రం నుండి బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. సోగ్గాడే చిన్నినాయన మ్యాజిక్‌ను పునరావృతం చేసేలా అదే ఫాంట్ మరియు డిజైన్ ను ఉపయోగించారు.బంగార్రాజు..ది డెవిల్ ఈజ్ బ్యాక్ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. బ్లాక్ రే-బ్యాన్ గ్లాసెస్ మరియు తెల్లటి చొక్కా, పంచె కట్టుతో పోస్టర్‌లో అచ్చ తెలుగు దసరా బుల్లోడుగా కనిపిస్తున్నారు కింగ్ నాగార్జున. పంచె కట్టు విషయంలో నాగార్జునకు ఎవరు సాటిరారు. ఈ పోస్టర్‌లో స్వర్గం నుండి భూమికి వస్తున్న మన్మధుడులా…
Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangaraju Birthday Special Poster Revealed
King Akkineni Nagarjuna and Yuva Samrat Naga Chaitanya’s crazy multi-starrer Bangaraju, a sequel to the blockbuster Soggade Chinni Nayana, went on floors recently. Directed by Kalyan Krishna Kurasala, the film’s shooting is presently taking place in Hyderabad.On the occasion of Nagarjuna’s birthday, a special poster with its title is dropped today. Signifying the sequel will repeat the magic of SCN, the same font and design are used for it.Bangaraju aka The Devil Is Back, says the poster. Sporting black ray-ban glasses, Nagarjuna appears like Acha Telugu Dussehra Bullodu in the…
బుజ్జీ… ఇలారా…’ చిత్రంలో మహమ్మద్ కయ్యుమ్ గా సునీల్ లుక్ విడుదల
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైకలాజికల్ థ్రిల్లర్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ట్యాగ్‌లైన్ ను బట్టే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. చాందిని అయ్యంగార్ హీరోయిన్‌గా నటిస్తుంది. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని సునీల్ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ధన్‌రాజు ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నడుస్తుండగా, సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో నటిస్తున్నాడు. కయ్యూమ్ పాత్రలో సునీల్ గెటప్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గరుడవేగ…
