తేదీ: 21-09-2021- సమయం : 9:30-10:30 ప్రాంతం : కౌతాల మండల కేంద్రం నుండి తుమ్మడిహేటీ వరకు (కొమురం భీం అసిఫాబాద్ జిల్లా) రేపే సూరన్న పాదయాత్ర అని తెలుసుకుని సూరన్న కు పూర్తి మద్దతు ఇస్తున్నారు.“పల్లెపల్లెకు పొలిట్రిక్స్ పల్లెపల్లెకు సురన్న”“మన కూడు గూడు గుడ్డ దోచుకుంటున్నది ఎవరు ?”అనే కాన్సెప్ట్ నచ్చి నిస్వార్థంగా నాతో అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నారు.నేను చేయబోయే పాదయాత్రకు దాయనంద్ రాంటెంకి అనే యువకుడు మద్దతు ఇవ్వడం జరిగింది.రాజకీయ నాయకుల విధానాలు ప్రజల విధానాలను పొలిట్రిక్స్ పుస్తకం చేతిలో పట్టుకొని ప్రజలను చైతన్యం చేద్దాం.రేపే పాదయాత్ర ప్రారంభంతేదీ: 21-09-2021సమయం : 9:30-10:30ప్రాంతం : కౌతాల మండల కేంద్రం నుండి తుమ్మడిహేటీ వరకు (కొమురం భీం అసిఫాబాద్ జిల్లా) మీ సూరన్న.8790031672
Category: MOVIE REVIEWS
నటుడు రమణారెడ్డి తనయుడు శ్రీవర్థన్ రెడ్డి ఫస్ట్ బర్త్‌డే వేడుక
నటుడు రమణారెడ్డి తనయుడు శ్రీవర్థన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ఎఫ్ఎన్‌సిసిలో గ్రాండ్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శ్రీకాంత్, జీవితా రాజశేఖర్, హేమ, అనిత, శివారెడ్డి, శ్రవణ్, ఈటీవీ ప్రభాకర్, శ్రీగిరి, రాహుల్ సిప్లిగంజ్ వంటి ప్రముఖులు హాజరై శ్రీవర్థన్ రెడ్డికి ఆశీస్సులు అందజేశారు. తన కుమారుడిని ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులందరికీ రమణారెడ్డి ఫ్యామిలీ ధన్యవాదాలు తెలిపింది.
ఘనంగా సైమా అవార్డ్స్-2020 వేడుక
సైమా (సౌత్ ఇండియన్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)-2020 వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై పలువురు సినీ తారలు సందడి చేశారు. 2020 ఏడాదికి సంబంధించిన పురస్కారాల్ని ప్రదానం చేశారు. 2019 ఏడాదికి కళా తపస్వి కె. విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ‘అల వైకుంఠపురం’ చిత్రం పలు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం అవార్డులు దక్కించుకున్న విభాగాలు ఇవే.. ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ సహాయనటుడిగా మురళీశర్మ, ఉత్తమ సహాయనటిగా టబు, ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్, ఉత్తమ గేయ రచయితగా రామజోగయ్య శాస్త్రి (బుట్టబొమ్మ సాంగ్), ఉత్తమ నేపథ్య గాయకుడిగా అర్మాన్ మాలిక్ (బుట్టబొమ్మ సాంగ్), ఉత్తమ ప్రతినాయకుడిగా సముద్రఖని,…
విడుదల రోజే నాగ చైతన్య ‘లవ్‌స్టోరి’ చూస్తాను : ప్రీ రీలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్
‘‘విడుదల రోజే నేను నాగ చైతన్య ‘లవ్‌స్టోరి’ చూస్తాను. మహారాష్ట్రలో థియేటర్లు ఇంకా తెరవలేదు. ప్రత్యేకంగా స్ర్కీనింగ్ వేసుకొని మరీ చూడాలనుకుంటున్నాను. ఈ సినిమా పాటలో ఫస్ట్ క్లిప్ చూసినప్పుడే సాయిపల్లవికి నేను అభిమానిని అయ్యాను’’ అని బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ పేర్కొన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదలవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకుడు. నారాయణ దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఆదివారం నిర్వహించిన ప్రీ రీలీజ్ ఈవెంట్‌కు ఆమిర్‌ఖాన్, చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ ‘‘నాగచైతన్యను ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్‌లో తొలిసారి కలిశాను. కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా…
నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ శక్తి గణపతి పూజా కార్యక్రమం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ఆదర్శనగర్ లో శ్రీ శ్రీ శక్తి గణపతి వద్ద పూజా కార్యక్రమం ఇన్చార్జి కో-ఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇన్చార్జి కో-ఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి మాట్లాడూతూ… నవరాత్రులు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు.. ఆదివారం గంగమ్మ ఒడికి చేరాడు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. విభిన్న రూపాల వినాయకుల శోభాయాత్ర.. భక్తుల భజనలు, కోలాటాలు, నృత్యాలతో ఘనంగా సాగింది. ఈ నవరాత్రుల్లో గణపతి వద్ద భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించిన ప్రతిఒక్కరినీ నీలం పద్మ వెంకటస్వామి అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ…
Versatile Actor Amir Khan Participated in Green India Challenge:
Amir Khan on his visit to Hyderabad participated in Green India challenge at Begumpet Airport. Lal Singh Chadda leading actor along with his co-star Naga chaitanya and Rajya Sabha MP Joginapally Santosh Kumar planted saplings today. While appreciating the efforts of RS MP Joginapally Santosh Kumar in taking forward the Green India Challenge, he asked all the people to come forward for plantation. Amir Khan said that he has seen many challenges, but Green India Challenge has become key driver for improving the Greenery of the Nation. Green India Challenge…
‘రుద్రమాంబపురం’ ఫస్ట్‌లుక్, మోషన్‌పోస్టర్ విడుదల
శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రుద్రమాంబపురం. మూలవాసుల కథ అనేది ట్యాగ్‌లైన్. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నందూరి రాము నిర్మిస్తున్నారు. మహేష్ బంటు దర్శకుడు. ఈ రోజు శుభోదయం సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదలచేసి టైటిల్ చాలా బాగుందని ప్రశంసించి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ చిత్రంలో పెద్దకాపు మల్లోజుల శివయ్య పాత్రలో శుభోదయం సుబ్బారావు నటిస్తున్నారు. వెంగీ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. వెంకటేశ్వరరావు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.సాంకేతిక వర్గం: నిర్మాత: నందూరి రాము, దర్శకత్వం: మహేష్ బంటు, బ్యానర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్, కథ: అజయ్ ఘోష్, డిఓపి: ఎన్…
సందీప్ కిషన్ హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెంబర్-1 పూజాకార్యక్రమాలతో ప్రారంభం: అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వినూత్న కాన్సెప్ట్‌లతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్‌తో కలిసి సందీప్ కిషన్ మరో ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.హాస్య మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లరి నరేష్ క్లాప్ కొట్టారు. నాగ శౌర్య కెమెరా స్విచ్చాన్ చేశారు. జెమినీ కిరణ్, నిర్మాత సుధీర్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారకన్నడ సూపర్ హిట్ మూవీ దియా ఫేమ్ ఖుషీ రవి, ఏక్ మినీ కథ ఫేమ్ కావ్యా థాపర్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని…
Sundeep Kishan, VI Anand, Anil Sunkara, Hasya Movies Production No 1 Launched, Regular Shoot From October
Young and Promising Star Sundeep Kishan has some interesting line up of films. He will next be joining hands with talented director VI Anand who is known for making films with innovative subjects. This will be second film together for Sundeep Kishan and Vi Anand, after Tiger. Star producer Anil Sunkara proudly presents, while Razesh Danda will be producing the movie on Hasya Movies.The Production No 1 of the banner has been launched today. Gemini Kiran and Producer Sudheer handed over the script to the makers, while Allari Naresh sounded…
‘అతడెవడు’ మూవీ పోస్టర్-టీజర్ విడుదల
ఎస్.ఎల్.ఎస్ సమర్పణలో తోట క్రియేషన్స్ బ్యానర్‌పై సాయికిరణ్ కోనేరి, వికాసిని, జ్యోతి సింగ్ హీరోహీరోయిన్లుగా వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో నిర్మాత తోట సుబ్బారావు నిర్మించిన చిత్రం ‘అతడెవడు’. ఈ చిత్ర పోస్టర్ మరియు టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను ప్రముఖ దర్శకుడు చంద్రమహేష్, దర్శకుడు తోట వేణు సంయుక్తంగా విడుదల చేయగా.. పోస్టర్‌ను నిర్మాత ప్రసన్న కుమార్, నటుడు జాకీ విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు చంద్రమహేష్ మాట్లాడుతూ.. ‘‘1989లో కాకినాడలోని మా ఇంట్లో షూటింగ్ జరిగింది. ఆ చిత్రం పేరు ‘లేచింది మహిళా లోకం’. ఆ చిత్రానికి దర్శకుడు తోట రామ్‌మోహన్‌రావు గారు. ఆ సినిమా టైమ్‌లోనే నాకు దర్శకత్వానికి సంబంధించి అన్ని విషయాలు తెలిశాయి. ఆ తర్వాత నేను కూడా దర్శకుడిగా మారాను. నేను దర్శకుడిని అవడానికి కారణం…
