ToThe Hounarable Chief Minister of Andhrapradesh,Sri YS Jagan Mohanreddy garu, Subject: సినీ పరిశ్రమ తరపున కొంతమంది మాత్రమే మిమ్ములను కలుస్తున్నందువల్ల నాతో పాటు పలువురం వాస్తవ పరిస్థితులను, మా అభిప్రాయాలను ఈ లెటర్ ద్వారా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం.ప్రభుత్వమే థియేటర్స్ ఆన్ లైన్ టికెట్ విక్రయ విధానానికి పూనుకునేలా జీవో నెంబర్ 782ను జారీ చేయడం అభినందనీయం. దీనిని కొనసాగించాలని నాతో పాటు అధికశాతం మంది ఎగ్జ్ బిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు కోరుకుంటున్నారు. FDC ద్వారా సినీ థియేటర్స్ కు బ్యాంకు వడ్డీకి రుణ సౌకర్యం కల్పించాలి. ఏపీలో షూటింగ్ చేసిన చిన్న చిత్రాలకు సబ్సిడీని అందించాలని కోరుతున్నాం. Respected Sir, నేను నట్టికుమార్, సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా సినీ పరిశ్రమలో సుధీర్ఘకాలంగా ఉన్నాను. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట…
Category: MOVIE REVIEWS
సుప్రీమ్ హీరో సాయితేజ్ ‘రిపబ్లిక్’ సెన్సార్ పూర్తి: అక్టోబర్ 1న విడుదల
సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్‌లో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. పోస్టర్‌ను గమనిస్తే టోపి పెట్టున్న సాయితేజ్ ఇన్‌టెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు చేయనటువంటి ఓ సరికొత్త ఇన్‌టెన్స్ పాత్రలో సాయితేజ్‌ను చూడబోతున్నారని, నేటి సమాజంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతూ అందరిలో ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ తెలియజేసింది.ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటులు జగపతిబాబు,…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేసిన రోహిత్ “కళాకార్” టీజర్
ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రోహిత్ వరుస హిట్లు కొట్టేశారు. 6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ అంటూ సూపర్ హిట్లను అందుకున్నారు. శంకర్‌దాదా MBBS, నవ వసంతం వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా హీరో రోహిత్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కళాకార్. ఏజీ అండ్ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. మొదటిసారి రోహిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మద్యే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టీజర్ ని విడుదల చేసారు.హీరో రోహిత్ మాట్లాడుతూ .. హీరో…
Bandla Ganesh-starrer movie is titled ‘Degala Babji’
It’s known that well-known actor and producer of big movies Bandla Ganesh is debuting as a lead actor. The movie’s title was announced today. It’s ‘Degala Babji’. A title poster was released on the occasion. We see a cloth draped around Ganesh’s face, with only his eye being seen. We also see blood oozing from a stitched wound above his eye. The impressive title poster was released by star director Harish Shankar through his social media handle. Directed by newcomer Venkat Chandra, the film is presented by Rishi Agastya of…
వేదవ్యాస్‌గా బ్రహ్మానందం
కథకుడిగా కొత్త అవతారం – ‘పంచంతంత్రం’ సినిమాలో ఫస్ట్‌లుక్ విడుదల తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు నవ్వులను పంచిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ‘పంచంతంత్రం’ సినిమా కోసం కథకుడిగా కొత్త అవతారం ఎత్తారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోటు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మానందం ఫస్టలుక్‌ను శనివారం విడుదలచేశారు.ఇందులో ఆయన వేదవ్యాస్ పాత్రలో కనిపించబోతున్నారు. కథకుడు రెడీ అంటూ మైక్ ముందు మాట్లాడుతున్న బ్రహ్మానందం లుక్‌ను చిత్ర యూనిట్ విడుదలచేసింది. నవ్వించడమే కాదు అవసరమైతే సెంటిమెంట్‌ను పండిస్తూ ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించగలరు. తన నటనతో…
ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ‘హను-మాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్
అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి డిఫరెంట్ జోనర్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా మంచి సక్సెస్‌లను అందుకున్నారు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. విభిన్న కాన్సెప్ట్‌లతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రశాంత్ వర్మది ప్రత్యేక శైలి. ప్రస్తుతం మరో సారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు. హను-మాన్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీరెడ్డి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న యంగ్ హీరో తేజా సజ్జాతో కలిసి ప్రశాంత్ వర్మ చేస్తోన్న ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’ .హను-మాన్ మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ. జాంబీ రెడ్డి కాంబో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్దమైంది. హను-మాన్ సినీ ప్రేక్షకులకు తప్పకుండా ఒక విజువల్…
Dulquer Salmaan Unleashed First Look Of Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN
Creative director Prasanth Varma’s first three films- Awe, Kalki and Zombie Reddy were three different genre films which were critical acclaimed and commercially successful movies. Making commercial entertainers with unique concepts is a rare superiority of Prasanth Varma whose upcoming movie titled HANU-MAN is going to be another first of its kind film on Indian screen.HANU-MAN is the first Pan-Indian superhero film and Zombie Reddy combo is back with it. Prasanth Varma teams up with young hero Teja Sajja and the film HANU-MAN will be a visual treat for cine…
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా దాసరి కిరణ్ కుమార్
ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిగారికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘బంగార్రాజు’ చిత్రం నుండి రమ్యకృష్ణ స్పెషల్ బర్త్‌డే పోస్టర్ విడుదల
బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు కోసం నాగార్జున మరియు రమ్యకృష్ణ మరోసారి కలిసి నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ బుధవారం రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సత్యభామగా ఆమె లుక్‌ను విడుదల చేశారు.ఈ పోస్టర్‌లో నాగార్జున మరియు రమ్యకృష్ణ సంప్రదాయ వస్త్రధారణలో నది ఒడ్డున డ్యాన్స్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య మనోహరమైన కెమిస్ట్రీని మనం చూడొచ్చు. ఈ వారిద్దరు చూడముచ్చటగా కనిపిస్తున్నారు.టైటిల్ పాత్రలో నాగార్జున నటిస్తుండగా రమ్యకృష్ణ అతని భార్య సత్యభామగా కనిపించనుంది. ఈ ఇద్దరితో పాటు, ఇతర ప్రముఖ తారాగణం హైదరాబాద్ RFCలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు.కుటుంబ సభ్యులందరితో…
అక్టోబరు 22న ‘నాట్యం’ విదుదల
నాట్యంఅంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పరిచయం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల నటసింహ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన ఈ సినిమాలో తొలి సాంగ్ నమః శివాయకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 22, న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ…
