‘హైదరాబాద్స్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బ్రాడ్ కాస్ట్ ఎక్స్ పో’ పోస్టర్ విడుదల

Film News

వివిధ రంగాలకు చెందిన పలు పరిశ్రమలకు మన హైదరాబాద్ అడ్డాగా మారింది. అందువల్ల అంతర్జాతీయంగా ఉన్న ఏ కంపెనీ అయినా… తన ప్రాడక్ట్స్ ను విక్రయించడానికి, వాటి ఉపయోగాలను తెలియచెప్పడానికి హైదరాబాద్ ను ఓ ప్రధాన కేంద్రంగా భావిస్తున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ లోని నవతరం, అలానే సాంకేతిక నిపుణులు, పెద్ద ఇండస్ట్రీకు సంబంధించిన వారు..ఆ నవీన ఆవిష్కరణల గురించి తెలుసు కోవాలని, తమని తాము అప్ డేట్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కొంతకాలంగా ఎన్నో రకాల ఎక్స్ పోస్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీస్ కారణంగా యావత్ భారతదేశం మనవైపు చూస్తోంది. ఇక్కడి సాంకేతికతను గురించి, సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి ఆరా తీస్తోంది. అందుకే మనవాళ్ళు సైతం హాలీవుడ్ టెక్నాలజీని అర్థం చేసుకుని, లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ను…

వరుస చిత్రాలతో క్రేజీ కొరియోగ్రాఫర్ గా దూసుకెళ్తున్న పోలాకి విజయ్

film News

టాలెంట్ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటుంది. మన స్టార్స్ నుంచి ఎంకరేజ్ మెంట్ కు కొదవేం ఉండదు. అలా ఈ మధ్య అల్లు అర్జున్, సమంత లాంటి స్టార్స్ తో ప్రశంసలు అందుకుంటున్నారు యంగ్ కొరియోగ్రాఫర్ పోలాకి విజయ్. ప్యాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప ఫంక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ విజయ్ పోలంకి గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. అలాగే పుష్ప లో సమంత చేసిన ఊ అంటావా, ఉ ఉ అంటావా సాంగ్ కు కూడా పోలాకి విజయ్ యే డాన్స్ మాస్టర్. ఇతని వర్క్ సమంతా కు బాగా నచ్చింది.అందుకే బెస్ట్ విశెస్ చెబుతూ ఎంకరేజ్ చేసింది. రీసెంట్ గా విజేత, కొబ్బరిమట్ట, తిప్పరా మీసం, పలాస 1978, అల్లుడు అదుర్స్, శశి లాంటి అనేక చిత్రాలకు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ…

100 మంది ‘దేవరశాంటా’ విజేతలను అనౌన్స్ చేసిన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ

Vijay Deverakonda announces 100 ‘DeveraSanta’ winners

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తానని విజయ్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. దేవరశాంటా 2021 యాష్ ట్యాగ్ కు అత్యధిక సంఖ్యలో రిక్వెస్టులు వచ్చాయి. వాటిలో నుంచి 100 మందిని ఎంపిక చేశారు. ఈ 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున అందించనున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మై లవ్స్ దేవరశాంటా విజేతల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అని ట్వీట్ లో పేర్కొన్నారు. తను స్టార్ అయినప్పటి నుంచి దేవరశాంటా పేరుతో క్రిస్మస్ కు బహుమతులు ఇస్తున్నారు రౌడీ స్టార్…

Vijay Deverakonda announces 100 ‘DeveraSanta’ winners

Vijay Deverakonda announces 100 ‘DeveraSanta’ winners

Rowdy star Vijay Deverakonda follows a customary Christmas tradition of helping out those in need. He named this philanthropic program ‘DeveraSanta’. This Christmas, Vijay vowed to provide a financial aid or Rs 10,000 to 100 different individuals who are in great need of the same. This year, Vijay’s DeveraSanta program received thousands of requests on social media. Now, Vijay has announced the 100 individuals whom he’ll be helping out. “My loves, check for your names. @TeamDeverakonda will Reach out. And the money transfers will follow : Love, Vijay,” Vijay tweeted.

ఆ నలుగురు ప్ర‌భుత్వాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు : టియ‌ఫ్‌ఫ్ సీసీ చైర్మ‌న్ డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌

Signdha.-Rk-GoudRamesh-Naidu-Chennareddy

ఇరు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు టికెట్ల రేట్ల విష‌యంలో పున‌రాలోచించాలి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మాఫియా ఇజం జ‌రుగుతోంది తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం మాఫియా ఇజం జ‌రుగుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ల రేట్ల విష‌యంలో ఇటీవ‌ల కొత్త జీవో విడుద‌ల చేసింది. దీనివ‌ల్ల చిన్న చిత్రాల నిర్మాత‌లు ఇబ్బందిప‌డుతున్నారు అంటూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు టియ‌ఫ్‌ఫ్ సీసీ చైర్మ‌న్ డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌. ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తెచ్చిన కొత్త బిల్లు నేప‌థ్యంలో ఈ రోజు తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ…“ గ్రామ పంచాయితీకి ఒక రేటు, మున్సిపాలిటీకి ఒక రేటు జిల్లా స్థాయిలో ఒక‌రేటు అనే సిస్టమ్ ఉంటే త‌ప్ప చిన్న చిత్రాలు బ‌తికి బ‌ట్టక‌ట్ట‌లేని ప‌రిస్థితి.…

సూపర్ స్టార్ మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్ విడుదల చేసిన ‘మేజర్’ ఫస్ట్ సింగిల్ ‘హృదయమా..’

Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా మేజర్ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ ‘హృదయమా..’ అనే పాటతో మొదలుపెట్టారు. తెలుగు పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. అడివి శేష్ సాయీ మంజ్రేకర్ మధ్య రొమాంటిక్‌గా ఈ హృదయమా అనే పాట కొనసాగనుంది. శ్రీచరణ్ పాకాల అద్బుతమైన మెలోడి ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరిహద్దుల్లో మేజర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే.. అతని కోసం ఎదురుచూసే…

జనవరి 14న ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ వస్తున్నారు

Rowdy-Boys

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా… నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్’ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్. మా ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయం అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా బ్యానర్ వేల్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమాను మీ…

`కొత్త కొత్త‌గా..`ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుదల

KotthaKotthagaa Telugu Movie poster launch

ఫ‌న్ ఫిల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బిజి గోవింద‌రాజు స‌మ‌ర్ప‌ణలో ఎం. ముర‌ళీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`..హ‌నుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌కుడు. అజ‌య్‌, విర్తి వ‌ఘాని,ఆనంద్ ప్ర‌ధాన‌ల పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్ గా వ్య‌వ‌హరిస్తున్నారు. తారాగ‌ణం: అజ‌య్‌, విర్తి వ‌ఘాని, ఆనంద్, కాశీ విశ్వ‌నాథ్‌, తుల‌సి, క‌ళ్యాణ్ న‌ట‌రాజ‌న్‌, ప‌వ‌న్ తేజ్, ఈ రోజుల్లో ఫేమ్ సాయి సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్‌: ఫ‌న్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌: బిజి గోవింద‌రాజు నిర్మాత‌: ముర‌ళీధ‌ర్ రెడ్డి ముక్క‌ర‌ ద‌ర్శ‌క‌త్వం: హ‌నుమాన్ వాసంశెట్టి సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌ ఎడిట‌ర్: ప్ర‌వీణ్ పూడి డీఓపి: వెంక‌ట్‌…

సమంత ‘యశోద’ సెకండ్ షెడ్యూల్ మొదలు…

Samantha's Yashoda movie Pivotal Second Schedule Begins!

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు (గురువారం, జనవరి 6) సెకండ్ షెడ్యూల్ మొదలైంది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ రోజు సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 12 వరకూ ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక…

Come, shake a leg with DJ Tillu for Ram Miriyala’s groovy dance number Tillu Anna DJ Pedithe

Come, shake a leg with DJ Tillu for Ram Miriyala's groovy dance number Tillu Anna DJ Pedithe

DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Ahead of the film’s release on January 14 for the Sankranti season, Tillu Anna DJ Pedithe, a fast-paced party number was launched today and has caught the fascination of music lovers. Staying true to Siddhu’s character as a local Hyderabadi DJ in the film, the number is high on energy and brims with a folksy flavour unique to Telangana. One…