హారర్ సినిమాలంటే భయం : అక్కినేని నాగ చైతన్య

Nagachaithanya Interview

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు… -నాన్న, తాతతో కలిసి యాక్ట్ చేసినప్పుడు కాస్త భయంగా ఉండేది. మనం సినిమాలో ఆ భయం ఉండేది. ఆ ఎక్స్‌పీరియెన్స్ వల్ల బంగార్రాజులో అంతగా భయం అనిపించలేదు. పూర్తిగా ఓపెన్ అయిన నటించాను. -షూటింగ్ కంటే ముందే నాన్నను, కళ్యాణ్‌ను చాలా డౌట్స్ అడిగాను. నేను మొదటి సారి సీక్వెల్‌ చేశాను. నాకు అదే భయంగా ఉంది. బంగార్రాజు పాత్రను ఓన్ చేసుకునేందుకు సోగ్గాడే సినిమాను…

Sithara Entertainments and Fortune Four Cinemas announce #ProductionNo16 starring Panja Vaisshnav Tej

Sithara Entertainments and Fortune Four Cinemas announce #ProductionNo16 starring Panja Vaisshnav Tej

Leading banner Sithara Entertainments is joining forces with Fortune Four Cinemas for a massive project, tentatively titled #ProductionNo16, featuring upcoming star Panja Vaisshnav Tej in the lead. Commemorating actor Panja Vaisshnav Tej’s birthday today, the production houses formally announced the project with a brief video, showcasing a glimpse of what can audience expect from the exciting collaboration. “A rising star who conquered hearts with his first wave, gearing up for a mass makeover with #Production16, Happy Birthday Panja Vaisshnav Tej,” the announcement video says, in the backdrop of a few…

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం

Sithara Entertainments and Fortune Four Cinemas announce #ProductionNo16 starring Panja Vaisshnav Tej

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది ఈ వీడియోను పరికిస్తే. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య. ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో నిర్మితమవుతున్న ‘సార్’, నవీన్ పోలిశెట్టి హీరో…

Actor Akash Puri launched the Album song poster of “America Abbayi Pelli Lolli”

Actor Akash Puri launched the Album song poster of "America Abbayi Pelli Lolli"Actor Akash Puri launched the Album song poster of "America Abbayi Pelli Lolli"

There is no denying that Viswaa has impressed everyone with his stint in Telugu Bigg Boss 5. After building solid support through the show, the young actor is now getting interesting offers from the filmmakers. It is known that Viswaa will be starring in a private song “America Abbayi Pelli Lolli”, which has vocals by Bigg Boss winner Rahul Sipligunj. Directed by Raviganjam, the song has music composed by Harsha Gannoji and choreography by Akhil Katta. The unit has made an honest attempt with the song and it is sure…

అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన ఆకాష్ పూరి

అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన ఆకాష్ పూరి !!! నటుడిగా క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి అనే ఆల్బమ్ సాంగ్ లో నటించడం జరిగింది. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. పోస్టర్ బాగుందని సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నానని చిత్ర యూనిట్ కు అభినందించారు. రవిగంజం దర్శకత్వంలో రావుతున్న ఈ సాంగ్ కు హర్ష గన్నోజి సంగీతం అందించారు, అఖిలేష్…

జ‌న‌వ‌రి 14న వస్తున్న ‘రౌడీ బాయ్స్’ సక్సెస్ కావాలి: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

RowdyBoys

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. సోమ‌వారం ఈ సినిమా నుంచి ‘డేట్ నైట్..’ సాంగ్‌ను విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా… డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. నా తొలి చిత్రం ‘హుషారు’ సినిమాను లో బడ్జెట్‌లో చేశాం. ఆ సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేసుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో మా…

‘రియ‌ల్ దండుపాళ్యం` ట్రైల‌ర్ విడుద‌ల

Dhandupaalyam Trailer relese

రామ్ ధ‌న్ మీడియా వ‌ర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వైష్ణో దేవి ప‌తాకంపై రాగిణి ద్వివేది, మేఘ‌న రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన చిత్రం `రియ‌ల్ దండుపాళ్యం`. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో సి.పుట్ట‌స్వామి, రామ్‌ధ‌న్ మీడియా వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రామ్‌ధ‌న్ మీడియా వ‌ర్క్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ పాత్రికేయులు, నిర్మాత సురేష్ కొండేటి ట్రైల‌ర్ లాంచ్ చేశారు. అనంత‌రం సురేష్ కొండేటి మాట్లాడుతూ…“దండుపాళ్యం సిరీస్ తెలుగు, క‌న్న‌డ భాషల్లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వాటిని మించేలా `రియ‌ల్ దండుపాళ్యం` చిత్రం ఉండ‌బోతుంద‌ని ట్రైల‌ర్ చూశాక అర్థ‌మైంది. రాగిణి ద్వివేది…

రాజ’శేఖర్’లో శివానీ రాజశేఖర్

Shivani Rajasekhar in Rajasekhar's 'Shekar'!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘శేఖర్’. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు.‌ వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. ఈ రోజు సినిమా యూనిట్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది. హీరోగా రాజశేఖర్ 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది. దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు…

Shivani Rajasekhar in Rajasekhar’s ‘Shekar’!

Shivani Rajasekhar in Rajasekhar's 'Shekar'!

Angry Star Rajashekar is the hero of ‘Shekar’, which is his 91st movie. His elder daughter Shivani Rajasekhar has got a crucial role in the upcoming movie. She has played the hero’s daughter in the promising thriller. This is the first time that a father-daughter duo has acted as a father and daughter on the silver screen. On Monday, the makers of the film unveiled stills featuring the two talented actors. Jeevitha Rajashekar is wielding the megaphone for the movie besides penning its screenplay. Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika…

హీరో సందీప్ మాధవ్, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన “బిహైండ్ సమ్ వన్” టీజర్

behand on movie

కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు జంటగా అజయ్ నాలి దర్శకత్వంలో డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తున్న ద్విభాషా  చిత్రం “బిహైండ్ సమ్ వన్” (What, Why, Who) అనేది ట్యాగ్ లైన్. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు సముద్ర,” జార్జ్ రెడ్డి” హీరో సందీప్ మాధవ్ లు తెలుగు టీజర్ ను లాంచ్ చేయగా,  బిజెపి నేత శ్రీనివాస్ నేత, స్పార్క్ ఓటిటి చైర్మన్ మాచానూర్ సాగర్ లు హిందీ టీజర్ ను విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ..ఒక కొత్త కథ…